Nayantara : 50సెకన్లకు రూ.5కోట్లు.. నయనతార బాగా కాస్ట్లీ గురు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayantara : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన నయనతార.. విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తాను ఒక సినిమా కోసం కనీసం నాలుగు ఐదు నెలలు ఆమె కష్టపడితే ఆమెకు రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అయితే కేవలం 50 సెకన్ల యాడ్ లో ఆమె నటించినందుకు ఐదు కోట్లు పారితోషికం తీసుకుని ఆమె టాపిక్ ఆఫ్ ది ఫిలిమ్ ఇండస్ట్రీగా మారిపోయింది.
Read Also:Tirupati Laddu Controversy: సిట్ దర్యాప్తునకు బ్రేక్.. డీజీపీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
- Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే 'హర్రర్ సినిమాలు' చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
- 1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
షారూఖ్ ఖాన్ తో నటించిన ‘జవాన్’ మూవీ సూపర్ హిట్ అయిన తరువాత నయనతార రెమ్యునరేషన్ భారీగా పెంచి రూ.10కోట్ల మేర తీసుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ నుండి కూడ ఈమెకు అవకాశాలు బాగా వస్తున్నాయి. గతంలో హీరోయిన్స్ కు సినిమాలలో నటించినప్పుడు మాత్రమే పారితోషికం భారీ స్థాయిలో వస్తూ ఉండేది. అయితే ఇప్పుడు హీరోయిన్లు.. హీరోలతో సినిమాలలో నటించడం వల్ల వచ్చే పారితోషికంతో పాటు యాడ్స్ లో నటించడం వల్ల ఇన్ స్టా గ్రామ్ ట్విట్టర్ లో పోస్టింగ్స్ పెట్టడం వల్ల కూడ భారీ పారితోషికాలు అందుకుంటున్నారు.
Read Also:Amazon Smart TV Offers: 56 శాతం డిస్కౌంట్.. 12 వేలకే 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ!
ఒక సినిమాలో నటించినందుకు దక్షిణాది సినిమా రంగంలోనే భారీ పారితోషికం తీసుకునే నయనతార.. తను నటించే సినిమాల ప్రమోషన్ విషయంలో ఏమాత్రం పట్టించుకోదు. కనీసం ఆమె నటించిన మూవీ ఫంక్షన్స్ కు కూడ ఆమె రాదు. అయినప్పటికీ దర్శక నిర్మాతలు ఆమె తమ సినిమాలకు సంబంధించి డేట్స్ ఇస్తే చాలనుకుంటారు. నయనతార ను ఆదర్శకంగా తీసుకుని చాలామంది హీరోయిన్లు సినిమాలలో నటించే విషయం కంటే యాడ్లలో చేయడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ మధ్య నయన్ కు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కు విభేదాలు వచ్చాయి అంటూ కోలీవుడ్ మీడియాలో గాసిప్పులు గుప్పుమన్నాయి. అయితే దానికి చెక్ పెడుతూ ఆమె ప్రస్తుతం తన భర్త ఆమె కవల పిల్లలతో కలిసి గ్రీస్ లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. ఈ మలయాళీ బ్యూటీ కెరీర్ స్టార్టింగులో పలు అవమానాలను, ఆవేదనలు, కష్టాలను చవి చూసినా ఆ తర్వాత మాత్రం చాలా వేగంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.
తాజావార్తలు
-
Best AI Laptops 2026: AI ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్‌టాప్‌లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!