Film Fare Awards 2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ‘చిన్నా’ హవా.. ఏకంగా 7 అవార్డులు!
- ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో చిన్నా హవా
- సిద్ధార్థ్ నటిస్తూ స్వయంగా నిర్మించిన సినిమా
- పొన్నియిన్ సెల్వన్ 2కు 5 అవార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Film Fare Awards 2024 Tamil: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ‘చిన్నా’ సినిమా సత్తాచాటింది. ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు (క్రిటిక్స్), ఉత్తమ సహాయ నటి, ఉత్తమ గాయని, ఉత్తమ సంగీతం విభాగాల్లో అవార్డులు వచ్చాయి. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కిన ‘చిత్తా’ని తెలుగులో చిన్నా పేరుతో విడుదల చేశారు. ఎస్యు అరుణ్ కుమార్ దర్శకుడు. సిద్ధార్థ్ నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్తా తమిళంలో పాటు తెలుగులోనూ విమర్శకుల మెప్పు పొందింది.
పొన్నియిన్ సెల్వన్ 2కు కూడా అవార్డుల పంట పండింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో 5 అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గేయ సాహిత్యం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకుంది. వెట్రిమారన్ పార్ట్-1కు ఉత్తమ చిత్రం క్రిటిక్స్ అవార్డు వచ్చింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 తమిళ చిత్రాల విజేతలు జాబితాను ఓసారి చూద్దాం.
Also Read
- 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
- TPCC: సీఎం రేవంత్‌రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్‌పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
- Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
- Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
తమిళ విజేతలు:
ఉత్తమ చిత్రం: చిత్త
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): వెట్రిమారన్ (విడుదలై పార్ట్-1)
ఉత్తమ నటుడు: విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్2)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): సిద్ధార్థ్ (చిత్త)
ఉత్తమ నటి: నిమేషా సజయన్ (చిత్త)
ఉత్తమ దర్శకుడు: ఎస్‌యూ అరుణ్ కుమార్ (చిత్త)ఉత్తమ నటి (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేశ్ (ఫర్హానా), అపర్ణ దాస్ (దాదా)
ఉత్తమ సహాయ నటుడు: ఫహద్ ఫాజిల్ (మామన్నన్)
ఉత్తమ సహాయ నటి: అంజలి నాయర్ (చిత్త)
ఉత్తమ సంగీతం: దిబు నినాన్ థామస్, సంతోష్ నారాయణన్ (చిత్త)
ఉత్తమ గాయకుడు: హరిచరణ్ (పొన్నియిన్ సెల్వన్2)
ఉత్తమ గాయని: కార్తికా వైద్యనాథన్ (చిత్త)
ఉత్తమ గేయ సాహిత్యం: ఇలంగో కృష్ణన్ (అగ నగ.. పొన్నియిన్ సెల్వన్2)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి (పొన్నియిస్ సెల్వన్2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్2)
తాజావార్తలు
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
TPCC: సీఎం రేవంత్‌రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్‌పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
-
Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
-
Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
-
Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..