Trains Cancelled : ప్రయాణికులకు అప్డేట్.. పలు రైళ్లు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలోని పలాస-విశాఖ సెక్షన్ల మధ్య ఆధునికీకరణ పనులు చేపడుతుండడంతో ఈ నెల 19న కొన్ని రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు రైల్వే అధికారులు. విశాఖ-బ్రహ్మపూర్ (18526), బ్రహ్మపూర్-విశాఖ (18525), విశాఖ-భువనేశ్వర్ ఇంటర్సిటీ (Visakha-Bhubaneswar Intercity) (22820), భువనేశ్వర్-విశాఖ ఇంటర్సిటీ (22819), విశాఖ-గుణుపూర్ (08522), గుణుపూర్-విశాఖ (08521), విశాఖ-పలాస (ఈఎంయూ 08532), పలాస-విశాఖ (ఈఎంయూ 08531) రైళ్లు రద్దయ్యాయి.
Also Read : Hindu Terrorism: హిందూ టెర్రరిజం అనేది లేదు.. ఆర్టీఐలో వెల్లడి.
Also Read
- ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
- India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
అయితే.. విశాఖ-డిఘా ఎక్స్‌ప్రెస్ (22874) 3.30 గంటలు, భువనేశ్వర్-చెన్నై ఎక్స్‌ప్రెస్ (12830) 3.30 గంటలు, భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11020) ఒక గంట 30 నిమిషాలు, హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12703) ఒక గంట 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. రేపు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందేభారత్ ట్రైన్‌ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అయితే.. సోమవారం నుంచి వందే భారత్ రైలు సేవలు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నాయి.
Also Read : Stampede In Cuttack: జాతరలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 20 మందికి గాయాలు
తాజావార్తలు
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!