Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Father Brutally Beaten His 6 Years Old Daughter For 10 Rupees

Cruel Father: మా నాన్న మంచోడు కాదు.. జైల్లో పెట్టండి

Published Date :February 12, 2023 , 5:45 pm
By Rakesh Reddy
Cruel Father: మా నాన్న మంచోడు కాదు.. జైల్లో పెట్టండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Cruel Father: బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. రూ.10కోసం ఆరేళ్ల బాలికను తండ్రి దారుణంగా కొట్టాడు. ఈ ఘటన సమస్తిపూర్ జిల్లాలోని పటోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధామోన్ గ్రామంలో చోటుచేసుకుంది. తండ్రి కొట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. మంతూ రాయ్ అసన్ హ్యాండ్‌కార్ట్ నడుపుతూ జీవిస్తున్నాడు. పని ముగించుకుని ఇంటికి తిరిగి రాగానే ఇంట్లో బాలిక కనిపించడం లేదు.. దీంతో ఎక్కడికి వెళ్లావు అంటూ బాలికను తీవ్రంగా కొట్టాడు. దీనిపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read Also: Whatsapp: గర్భిణీకి పురిటి నొప్పులు.. వాట్సాప్ సాయంతో డెలివరీ

Also Read

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
  • Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
  • Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?

వివరాల్లోకి వెళితే.. మంతూ రాయ్ పని మీద చాలా కాలం బయటికి వెళ్లేవాడు. దీంతో బాలిక రాత్రిళ్లు భయంతో నిద్రించేందుకు వేరే ప్రాంతానికి వెళ్లేది. ఈ విషయంపై తరచుగా చిన్నారిపై తండ్రి కోపగించుకునే వాడు. ఇటీవల బాలిక తండ్రి లేని సమయంలో ఇంట్లో రూ.10తీసుకుని ఆ డబ్బుతో బిస్కెట్లు కొని తిన్నది. కోపంతో మంతూ రాయ్ బాలికను కొట్టాడు. దీంతో బాలిక శరీరంపై తీవ్రగాయాలయ్యాయి. కాలు కూడా విరిగింది.

Read Also: Kondagattu: యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్ధి

తండ్రి కొట్టడంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. దీంతో తండ్రి బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఆమెను సమస్తిపూర్‌లోని సదర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక అక్కడే చికిత్స పొందుతోంది. తన తల్లిని కూడా తన తండ్రి తరచూ కొట్టేవాడని గాయపడిన బాలిక తెలిపింది. దీంతో విసిగిపోయిన ఆమె తల్లి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తండ్రి దారుణంగా కొట్టాడు. అందుకే ఆ బాలిక భయపడిపోయి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. కనికరం లేని తండ్రిని జైలుకు పంపాలని డిమాండ్ చేస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bihar
  • brutally beaten
  • Cruel Father
  • Daughter
  • father

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions