Fatehpur: పట్టపగలు నడిరోడ్డుపై విద్యార్థినిని వేధించిన కంత్రీగాళ్లు.. దిమ్మతిరిగే పనిచేసిన పోలీసులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fatehpur: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేహ్పూర్ జిల్లాలో స్కూల్ కు వెళ్తున్న విద్యార్థినులపై వేధింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఫతేహ్పూర్ కోత్వాలి పరిధిలోని ఐటీఐ రోడ్ ప్రాంతంలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్‌కు వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వారిని వెంబడించడం ప్రారంభించారు. మొదట అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారు, ఆ తర్వాత ఒక విద్యార్థినిని బలవంతంగా ఆపి చేతిని పట్టుకున్నారు. అయితే ఆ విద్యార్థిని ధైర్యంగా ఎదుర్కొని వారి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పరుగెత్తింది.
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ఈ మొత్తం ఘటనను ఒక వ్యక్తి వీడియోగా చిత్రీకరించగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన పోలీసుల టీం ఎలాంటి ఫిర్యాదు కోసం వేచి ఉండకుండా కొత్త కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించారు. బైక్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు విడుదల చేసిన వీడియోలో నిందితులు గాయాలతో కనిపిస్తూ క్షమాపణలు కోరుతున్నట్లు కనిపించారు. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు యువకులపై పోక్సో చట్టం సహా పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా వారి బైక్ ను మోటార్ వాహన చట్టం సెక్షన్ 207 కింద సీజ్ చేశారు. ఈ ఘటనపై ఫతేహ్పూర్ పోలీస్ అధికారి అభిమన్యు మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను ఏ మాత్రం సహించబోమని, నిందితులపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
Crime News: 11 ఏళ్ల బాలుడి గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని డ్రమ్‌లో దాచిన నిందితుడు.!
Uttar Pradesh: In Fatehpur district, 2 goons on a bike openly harassed female students, attempted to grab their hands and pull them!! pic.twitter.com/HhHNVyQAek
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 20, 2026
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!