Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News False Tsunami Alert Makes People Panic In Goa

Goa Tsunami Alert: సునామీ హెచ్చరిక.. అర్థరాత్రి వణికిపోయిన జనం

Published Date :September 8, 2023 , 12:37 pm
By Sravani
Goa Tsunami Alert: సునామీ హెచ్చరిక.. అర్థరాత్రి వణికిపోయిన జనం
  • Follow Us :
  • google news
  • dailyhunt

False Tsunami Alert Goa:  సునామీ.. ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రాణాలు ఈ సునామీకి బలైపోయాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఊర్లకు ఊర్లే ఈ సునామీల కారణంగా తుడిచి పెట్టుకుపోయాయి. అయితే ఇప్పుడు దేశంలో అత్యంత రద్దీగా ఉండే టూరిజం స్పాట్ గోవాలో కూడా జనం సునామీ రాబోతుందను కొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికారు. అర్థరాత్రి మోగిన సునామీ సైరన్ వారి కంట కునుకు లేకుండా చేసింది. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా మోగిన సైరన్ అక్కడ ఉన్న వారందరిని మాత్రం టెన్షన్ పెట్టింది

Also Read: G20 Dinner: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి అందని ఆహ్వానం.. జీ20 విందుకు వచ్చేది వీళ్లే..
వివరాల్లోకి వెళ్తే గోవా రాజధాని పనాజీ సమీపంలోని పోర్వోరిమ్‌ ప్రాంతంలో ఉన్న ఓ కొండపై ప్రభుత్వం సునామీ హెచ్చరికల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే సునామీ వచ్చే సూచనలు ఉంటే అది ముందుగానే పసిగట్టి విపత్తు గురించి అలర్ట్ చేస్తుంది. పెద్దగా సైరన్ మోత మోగిస్తూ జనాలను, అధికారులను అప్రమత్తం చేస్తుంది. అయితే బుధవారం రాత్రి 9 గంటల తరువాత ప్రమాద హెచ్చరికను తెలిపే అలారం కంటిన్యూస్ గా మోగింది. దాదాపు 20 నిమిషాల పాటు అది మోగుతూనే ఉంది. దీంతో సునామీ రాబోతుందని ప్రజలు భయంతో వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ గడిపారు.

అయితే దీనిపై స్పందించిన అధికారులు సునామీకి సంబంధించి వాతావరణ శాఖ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.  అలాగే ఎక్కడ భూమి కంపించిన దాఖలాలు కూడా లేవని అధికారులు తెలపారు. వాతావరణ కేంద్రంతో పాటు భూకంప పరిశోధన కేంద్రం నుంచి కూడా తమకు దీనిపై ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. అయితే టెక్నికల్ ప్లాబమ్ వల్లే ఇలా జరిగి ఉండవచ్చని ఉత్తర గోవా జిల్లా కలెక్టర్ మము హెగే తెలిపారు.  అయితే సైరన్ మోగడానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.  టెక్నికల్ ప్రాబ్లమ్ ఏమో కానీ ప్రజలకు మాత్రం ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పని అయ్యింది.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • False Tsunami Alert
  • Goa
  • panic

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions