Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Fake Liquor Factory Busted In Konaseema 8 Arrested In Cottage Style Distillery Racket

Fake Liquor Factory: కాస్తంత స్పిరిట్.. కొంచెం కేరమిల్‌తో ఇంట్లోనే మద్యం తయారీ.. చివరికీ..

Published Date :June 25, 2025 , 9:48 pm
By RAMAKRISHNA KENCHE
  • కాస్తంత స్పిరిట్.. కొంచెం కేరమిల్‌తో ఇంట్లోనే మద్యం తయారీ
  • చిన్న బిల్డింగ్ అద్దెకు తీసుకుని సొంతంగా డిస్టిల్లరీ ఓపెన్
  • మద్యం తయారీ దందా స్టార్ట్ చేసిన తిరుమనాథం దుర్గారావు
  • హైదరాబాద్ నుంచి స్పిరిట్, కేరమిల్ తెప్పించి మద్యం తయారీ
  • కేసులో మొత్తం 8 మంది నిందితుల అరెస్ట్
Fake Liquor Factory: కాస్తంత స్పిరిట్.. కొంచెం కేరమిల్‌తో ఇంట్లోనే మద్యం తయారీ.. చివరికీ..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

కుటీర పరిశ్రమలా మద్యం తయారీ. యస్.. మీరు విన్నది కరెక్టే. కోనసీమ జిల్లాలో ఇలాగే కొంత మంది ఇంట్లోనే మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేసి అన్‌బ్రాండెడ్ లిక్కర్ తయారు చేస్తున్నారు. పోలీసులు ఈ కేసులో 8 మంది అరెస్ట్ చేశారు. కాస్తంత స్పిరిట్.. కొంచెం కేరమిల్ ఉంటే చాలు.. ఇంట్లోనే మద్యం తయారు చేయవచ్చు. ఈ విషయంపై పరిశోధన చేసిన కొంత మంది గ్యాంగ్.. కుటీర పరిశ్రమ కూడా పెట్టుకున్నారు. ఏకంగా ఓ చిన్న బిల్డింగ్ అద్దెకు తీసుకుని సొంతంగా డిస్టిల్లరీ ఓపెన్ చేశారు. నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా పోలీసుల చెవిన పడింది. ఇంకేముంది పోలీసులు రైడ్ చేశారు.

READ MORE: Hyderabad: ఓయో రూంలో యువతి మృతదేహం.. ఇది హత్యా.. ఆత్మహత్యా..?

Also Read

  • Wedding Drama: వరమాల వేసే టైమ్‌లో ట్విస్ట్.. మండపం నుంచి ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. కట్‌చేస్తే..
  • Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
  • PM Modi: "సిలిగురి సింహం".. ప్రధాని మోడీ స్వయంగా కాళ్లు మొక్కిన ఆ 'పెద్దాయన' ఎవరో తెలుసా?
  • Railway Recruitment 2026: రైల్వేలో 1,644 ఉద్యోగాలు.. టెన్త్ పాస్ అయితే చాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక
Add as a preferred
source on google

ఇక్కడ చూడండి.. ఈ మెటీరియల్ అంతా పోలీసులు రైడ్ చేసి తీసుకు వచ్చిన నకిలీ మద్యం తయారీ ముఠాకు సంబంధించినదే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరి పట్నంలో తిరుమనాథం దుర్గారావు.. ఓ ఇంటిలో నకిలీ మద్యం తయారీ కేంద్రం స్టార్ట్ చేశాడు. ఇతని ఆధ్వర్యంలోని ముఠా హైద్రాబాద్ నుంచి స్పిరిట్, కేరమిల్ కలర్ ఏజెంట్‌ను కొరియర్ ద్వారా తెప్పించింది.. ఇంకేముంది హైదరాబాద్ నుంచి మెటీరియల్ రాగానే.. ఏసీ బ్లాక్ లిక్కర్ పేరుతో బ్రాండ్ సృష్టించారు. 180ML బాటిల్స్‌లో నకిలీ మద్యం నింపి అమ్ముతున్నారు. నిజానికి ప్రభుత్వం నుంచి 180 ఎంఎల్ బాటిల్ రూ. 160కి విక్రయిస్తుండగా.. అదే పేరుతో చేసిన నకిలీ బ్రాండ్‌ను వీళ్లు రూ. 80 నుంచి రూ. 120 వరకు అమ్ముతున్నారు. దీని రేటు తక్కువగా ఉండడంతో జనం ఇదే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

READ MORE: Real Estate Scam: సొంతిటి కలలు కనే వారే టార్గెట్.. రియల్ ఎస్టేట్‌లో కొత్త తరహా మోసాలు..

కొమరిగిరిపట్నంలోని నకిలీ మద్యం తయారీ కేంద్రంలో పోలీసులు సోదాలు చేశారు. అప్పుడు 1065 లీటర్ల స్పిరిట్, 6 వేల ఖాళీ సీసాలను, 6 వేల ఫేక్ లేబుల్స్, 6 వేల మూతలు స్వాధీనం చేసుకున్నారు. అంతే నకిలీ మద్యం తయారీకి ఉపయోగించిన మిషన్‌ను, ఒక ఆటోను కూడా సీజ్ చేశారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇక్కడ పట్టుకున్న నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పాలకొల్లులోని ఒక గోడౌన్‌లో ఉన్న 130 లీటర్ల స్పిరిట్ , కేరమిల్ , మిషన్ , మద్యం బాటిల్స్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు . పాలకొల్లులో వడ్డీ వ్యాపారి పులి రోషన్ శీతల్ ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ రెండు కేసుల్లో ఇంకా కొంత మంది పరారీలో ఉన్నారని వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Crime News
  • Andhra Pradesh Bootlegging
  • Andhra Pradesh Liquor Scam
  • AP Excise Police Raids
  • Black AC Liquor Brand

తాజావార్తలు

  • Rohit Sharma Watch: రూ.3.25 కోట్ల రోహిత్ శర్మ వాచ్‌ను దొంగిలించాలని చూసిన అభిమాని.. వీడియో వైరల్!

  • Wedding Drama: వరమాల వేసే టైమ్‌లో ట్విస్ట్.. మండపం నుంచి ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. కట్‌చేస్తే..

  • Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..

  • Peddi: రామ్ చరణ్ కోసం రంగంలోకి టీమ్ ఇండియా లెజెండ్..

  • PM Modi: “సిలిగురి సింహం”.. ప్రధాని మోడీ స్వయంగా కాళ్లు మొక్కిన ఆ ‘పెద్దాయన’ ఎవరో తెలుసా?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions