Fake Baba: ఇంట్లో దెయ్యం ఉందని.. పూజల పేరుతో 29 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
- ఇంట్లో దెయ్యం ఉందని రూ.29లక్షలు కాజేశారు..
- నలుగురు దొంగబాబాలను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Baba: ఇంట్లో దెయ్యం ఉందని.. పూజల పేరుతో 29 లక్షలు కాజేశారు కొందరు కేటుగాళ్లు. హైదరాబాద్‌లోని గాంధీ నగర్ పోలీసులు నలుగురు దొంగబాబాలను అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. గాంధీనగర్‌కు చెందిన జయనందిని ఫేక్ బాబా నివాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తన తల్లితో పాటు తనకు కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగుండటం లేదని గాంధీనగర్‌కి చెందిన జయ నందిని అతనికి చెప్పింది. ఇంట్లో పూజలు చేయాలని నివాస్ ఆమె వద్ద నుంచి రూ.5000 తీసుకున్నాడు.
Read Also: SBI Donations: సీఎం సహాయనిధికి ఎస్‌బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం విరాళం
Also Read
ఇంట్లో ఆత్మ తిరుగుతోందని.. దెయ్యం ఉందని చెప్పి పలు రకాల పూజల పేరుతో నివాస్ డబ్బులు దండుకున్నాడు. పలు దఫాలుగా జయనందిని నుంచి 28 లక్షల 32 వేలను నివాస్, కిన్నెర సాయి, ఈర్ణాల వాసు, ముషీరాబాద్‌కి చెందిన పురాణం నాగరాజు కాజేశారు. మోసపోయానని గ్రహించి జయనందిని గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రూ.20 లక్షలను రికవరీ చేశారు. నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!