Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Fahadh Faasil Confirms Aavesham 2 Sequel Release Date Updates

Aavesham 2: రంగన్న ఈజ్ బ్యాక్! ‘ఆవేశం 2’పై ఫహద్ ఫాజిల్ అఫీషియల్ క్లారిటీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Published Date :February 9, 2026 , 1:01 pm
By Mounika
Aavesham 2: రంగన్న ఈజ్ బ్యాక్! ‘ఆవేశం 2’పై ఫహద్ ఫాజిల్ అఫీషియల్ క్లారిటీ.. రిలీజ్ ఎప్పుడంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మలయాళ చిత్ర పరిశ్రమలో సుమారు రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసిన చిత్రం ‘ఆవేశం’. ఫహద్ ఫాజిల్ పోషించిన ‘రంగన్న’ పాత్రకు భాషాభేదం లేకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అప్పటి నుండి ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో నటుడు పాల్గొన్న ఫహద్, ఈ ప్రాజెక్ట్ గురించి స్పందిస్తూ అందరినీ ఖుషీ చేశారు.

ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ.. ‘ఆవేశం 2’ కచ్చితంగా ఉంటుందని, రంగన్న పాత్రను మళ్ళీ వెండితెరపై చూస్తారని స్పష్టం చేశారు. అయితే ఇది పట్టాలెక్కడానికి కొంత సమయం పడుతుందని, 2027 లేదా 2028లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దర్శకుడు జీతూ మాధవన్.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఫహద్-జీతూ కాంబోలో ‘ఆవేశం 2’ ప్రారంభం కానుంది. దీంతో పాటు మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి దిగ్గజాలతో కలిసి తాను ‘పేట్రియాట్’ అనే సినిమాలో విలన్‌గా నటిస్తున్నట్లు కూడా ఫహద్ వెల్లడించారు. రంగన్న మ్యానరిజమ్స్, ఆ వైట్ అండ్ వైట్ లుక్ మళ్ళీ రాబోతుండటంతో సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aavesham 2
  • Fahadh Faasil
  • Jithu Madhavan
  • Malayalam cinema
  • pushpa 2

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..

  • MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!

  • Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..

  • Ramavath Madhu : మైక్రో ఫైనాన్స్‌ ఫ్రాడ్‌ కేసులో రమావత్‌ మధు అరెస్టు.

  • Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions