Exxeella: ఈనెల 17న Exxeella ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం..
- ఈనెల 17న Exxeella ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం
- హైదరాబాద్‌లోని T-హబ్‌లో ప్రోగ్రాం
- ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి..
- తెలంగాణ మహిళా భద్రతా విభాగం ADGP స్వాతి లక్రా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Exxeella ఎడ్యుకేషన్ గ్రూప్ ద్వారా నిర్వహించబడుతున్న Exxeella ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం.. ఆగస్టు 17న హైదరాబాద్‌లోని T-హబ్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమంలో.. దక్షిణాదిలోని అత్యంత ప్రభావవంతమైన.. నిష్ణాతులైన మహిళలు, వారి సంబంధిత రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించిన, సామాజిక పురోగతికి దోహదపడిన మహిళలను సత్కరించనున్నారు.
Read Also: Kolkata: ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి 14 రోజుల పోలీస్ కస్టడీ
Also Read
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహిళా సంక్షేమం కోసం చట్టాలు, విధానాలను రూపొందించడంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, తెలంగాణ మహిళా భద్రతా విభాగం ADGP స్వాతి లక్రా పాల్గొననున్నారు. Exxeella ఎడ్యుకేషన్ గ్రూప్ స్థాపకుడు అరవింద్ అరసవిల్లి యొక్క ఛారిటబుల్ ట్రస్ట్ క్రింద ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. సామాజిక పురోగతి, సహాయక నెట్‌వర్క్‌ను ప్రోత్సహిస్తూ.. మహిళల విజయాలను గుర్తించడానికి నిర్వహిస్తున్నారు.

Read Also: August 15 Releases: వచ్చే వారమంతా ముంబై భామలదే హవా !
కాగా.. ఈ కార్యక్రమానికి NTV డిజిటల్ మీడియా భాగస్వామిగా ఉండబోతుంది. Exxeella ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది ఒక ప్రత్యేకమైన, స్పూర్తిదాయకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఉద్దేశించిన పరిశ్రమల ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు న్యాయ నిపుణులతో సహా ప్రముఖుల కలయిక. విభిన్న రంగాలకు చెందిన నిష్ణాతులైన మహిళలు ఒకచోట చేరి తమ ఆలోచనలు స్వేచ్ఛగా, సహజ సిద్ధంగా ఉండేలా ఈ వేదికపై పాలు పంచుకోబోతున్నారు.

తాజావార్తలు
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
-
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!