Extramarital Affairs: అంబర్‌పేటలో రచ్చకెక్కిన వివాహేతర సంబంధం..
- అంబర్‌పేటలోని డీడీ కాలనీలో రచ్చకెక్కిన వివాహేతర సంబంధం..
- తను పని చేస్తున్న సంస్థలోనే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త ప్రవీణ్..
- తమకు న్యాయం చేయాలని బాధితురాలు అవేదన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital Affairs: మాజీ మిస్ వైజాగ్ ఘటన మొరవక ముందే.. హైదరాబాద్ అంబర్‌పేటలోని డీడీ కాలనీలో మరో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో భర్త ఎంజాయ్ చేస్తుండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య పిల్లలపై దాడికి దిగాడు. ముషీరాబాద్ ఎస్ఆర్టీ కాలనీకి చెందిన ప్రవీణ్ తన ప్రియురాలితో ఉల్లాసంగా గడుపుతుండగా అతడిని భార్య మెర్సీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన భర్తతో ఎలా ఉంటావు అని ప్రవీణ్ ను ఆయన ప్రియురాలికి గుణపాఠం చెప్పారు. ప్రియురాలిని అడ్డుకోవడంతో భార్య మెర్సీ ఆమె కొడుకుని తీవ్రంగా భర్త ప్రవీణ్ కొట్టాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: F4 : ఎఫ్ 4 కు రంగం సిద్ధం..త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఫన్ టాస్టిక్ మూవీ..?
Also Read
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
కాగా, కొన్ని నెలలుగా ప్రవీణ్ ప్రియురాలుతో అంబర్ పేటలోని డీడీ కాలనీలో సహజీవనం చేస్తున్నాడు. యువతితో తన భర్త ప్రవీణ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య అవేదన వ్యక్తం చేసింది. భర్త చేష్టలను బయట పెట్టాలని ఈ రోజు భార్య మెర్సీ ఆమె కుమారులు రెడ్ హండెడ్ గా పట్టుకున్నారు. ప్రవీణ్ ప్రేయసికి ముందే వివాహమైంది ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త ప్రవీణ్ దాడి చేస్తుండగా పోలీసులను భార్య మెర్సీ ఆశ్రయించింది. తను పని చేస్తున్న సంస్థలోనే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆమె ఆరోపించింది. తమకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇక, సంఘటన స్థలాన్ని చేరుకున్న అంబర్పేట్ పోలీసులు.. ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్‌ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!