Site icon NTV Telugu

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో 40 మంది నిందితులు.. మొత్తం లిస్ట్ ఇదే..

Ap Liquor Scam

Ap Liquor Scam

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన జగన్ లిక్కర్ స్కామ్ లో పలువురు వ్యక్తులు, సంస్థలపై ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ లో ప్రధానంగా అక్రమ మద్యం వ్యాపారం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితాను పరిశీలిద్దాం..

READ MORE: Mallikarjun Kharge: దేశాన్ని పట్టించుకోకుండా, ప్రధాని టీవీల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు..

A1: కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (ఉపేందర్ రెడ్డి కుమారుడు)
A2: దొంతి రెడ్డి వాసుదేవ రెడ్డి (వెంకటేశ్వర రెడ్డి కుమారుడు)
A3: దొడ్డ వెంకట సత్య ప్రసాద్ (చిన్న రెడ్డి అన్న కుమారుడు)
A4: పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి (పి. రామచంద్ర రెడ్డి కుమారుడు)
A5: వేణుంబాక విజయ సాయి రెడ్డి
A6: సజ్జల శ్రీధర్ రెడ్డి (వెంకట లక్ష్మి రెడ్డి కుమారుడు)
A7: ముప్పిడి అవినాష్ రెడ్డి
A8: బూనెటి చాణక్య (లచ్చప్ప సాయిలు కుమారుడు)
A9: తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి (బాల సుబ్రహ్మణ్య రెడ్డి కుమారుడు)
A10: SK. సైఫ్ అహ్మద్ (SK MD రఫీ కుమారుడు)
A11: ఓల్విక్ మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్
A12: క్రిపాటి ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్
A13: నైస్నా మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్
A14: ట్రిఫర్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్
A15: WIXOW ఎంటర్‌ప్రైజెస్
A16: డికార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్
A17: టెక్కర్ ఎక్స్‌పోర్ట్స్ & ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
A18: దీపక్ ఎంటర్‌ప్రైజెస్
A19: విశాల్ ఎంటర్‌ప్రైజెస్
A20: లావిష్ ఎంటర్‌ప్రైజెస్
A21: కీరాజ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్
A22: అర్రోయో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
A23: ఈజీలోడ్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్
A24: బాలాజీ ట్రేడింగ్
A25: అదాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్
A26: లీలా డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్
A27: న్యూ మోంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్
A28: రుచిత జ్యువెలర్స్
A29: మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్
A30: దిలీప్
A31: ధనుంజయ రెడ్డి
A32: కృష్ణమోహన్ రెడ్డి
A33: బాలాజీ గోవిందప్ప
A34: వెంకటేష్ నాయుడు
A35: నవీన్
A36: బాలాజీ యాదవ్
A37: హరీష్
A38: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
A39: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
A40: పురుషోత్తం

Exit mobile version