Kodali Nani Challenge: చంద్రబాబుకి నాని సవాల్.. ఇవే చివరి ఎన్నికలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఇంకా ఎన్నికలు రానేలేదు.. కానీ ఎన్నికల వేడి మాత్రం రాజుకుంటోంది. 17 నెలల తర్వాత గానీ ఎన్నికల నగారా మోగేది లేదు. కానీ ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంటోంది. నిత్యం చంద్రబాబునాయుడిని, టీడీపీని తన ఘాటు విమర్శలతో ఏకిపారేసే మాజీ మంత్రి కొడాలి నాని మరోమారు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు జీవితకాలం సమయం ఇస్తున్నాం.. పులివెందుల నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ అయినా గెలవగలడా..? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నారావారిపల్లెలో గెలవలేని చంద్రబాబు కుప్పంలో ఎలా గెలుస్తాడన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Read Also: Sneha: షాకింగ్.. హీరోతో స్నేహ విడాకులు..?
Also Read
- South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలని ఎద్దేవా చేశారు. ఎన్నికల తరువాత పవన్ జెండా పీక్కొని పారిపోతాడన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెబ్బకు చంద్రబాబు, పవన్, లోకేష్ రాజకీయ అనాథలుగా మిగిలారన్నారు. జనసేన పార్టీని పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అంకితం చేశాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సమస్యలు లేకనే ఇప్పటంపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పవన్ టూర్ పై ఆయన మండిపడ్డారు. విపక్ష నేత చంద్రబాబుకు కొడాలి నాని మరో సవాల్ విసిరారు. ‘అరబిందో సంస్థతో నీకు సంబంధం లేదని ప్రమాణం చేయగలవా..? 2009–19 వరకు అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్ వసూలు చేశాడు’ అని చెప్పారు. లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన వారిలో ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు లేడని కొడాలి నాని అన్నారు.
Read Also: James Cameron: జేమ్స్ కేమరాన్ భయపడుతున్నాడా? భయపెడుతున్నాడా??
తాజావార్తలు
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!