EPFO: పీఎఫ్ డ్రా చేసేవారికి బిగ్ అప్డేట్.. 15G-15H స్థానంలో ఫారం 121.. ఎలా ఉపయోగించాలి?
- గతంలో ఫారం 15G 60 ఏళ్లలోపు వ్యక్తులు
- ఫారం 15H సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు పైబడినవారు) ఉపయోగించేవారు
- ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఒకే ఫారం 121
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుంచి (ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి) ఫారం 15G, ఫారం 15H స్థానంలో ఒకే ఏకీకృత ఫారం- ఫారం 121 అమలులోకి వచ్చింది. ఇది కొత్త Income-tax Act, 2025 ప్రకారం వచ్చిన మార్పు. గతంలో ఫారం 15G 60 ఏళ్లలోపు వ్యక్తులు, ఫారం 15H సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు పైబడినవారు) ఉపయోగించేవారు. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఒకే ఫారం 121 ద్వారా TDS (Tax Deducted at Source) మినహాయింపు కోరవచ్చు. ప్రక్రియను సరళీకరించడం, గందరగోళం తగ్గించడం కోసం ఈ చర్య తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.
Also Read:TCS Nashik case: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘టీసీఎస్ నాసిక్’’ మతమార్పిడుల కేసు.
Also Read
- Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
- Former CM Returns Bulletproof Vehicle: 13 ఏళ్ల నాటి బుల్లెట్‌ప్రూఫ్ వాహనం.. ప్రభుత్వానికి తిరిగిచ్చిన మాజీ సీఎం!
- YS Jagan: రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు..! ప్రజాస్వామ్యం గురించి నీతులా? జగన్ సంచలన వ్యాఖ్యలు
- Perni Nani: పులివెందులలో గెలిచింది ఇలాగేనా..? టీడీపీ అరాచకానికి పరాకాష్ట..!
ఫారం 121 ఏమిటి?
ఇది సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం. మీరు ఆ సంవత్సరం మొత్తం ఆదాయంపై పన్ను బాధ్యత సున్నా (NIL) అని డిక్లేర్ చేస్తే, కొన్ని ఆదాయాలపై TDS కట్ చేయకుండా ఉంచవచ్చు. ఇది బాధ్యతాత్మకంగా నింపాలి. తప్పు సమాచారం ఇస్తే జరిమానా విధించే అవకాశం ఉంది.
ఏ ఆదాయాలపై వర్తిస్తుంది?
ఫారం 121 ద్వారా TDS మినహాయింపు కోరగల ఆదాయాలు
EPF/PF విత్‌డ్రాలు (ప్రావిడెంట్ ఫండ్ విత్‌డ్రా), పెన్షన్
బ్యాంకు/పోస్టాఫీసు డిపాజిట్లపై వడ్డీ
డివిడెండ్
మ్యూచువల్ ఫండ్ ఆదాయం
రెంట్, ఇన్సూరెన్స్ కమిషన్, లైఫ్ ఇన్సూరెన్స్ పేమెంట్లు మొదలైనవి.
EPFO సభ్యులకు ప్రత్యేకంగా PF విత్‌డ్రా సమయంలో ఈ ఫారం ఉపయోగపడుతుంది.
ఎవరు ఉపయోగించవచ్చు?
రెసిడెంట్ ఇండివిజువల్స్ (వయస్సు ఏదైనా)
HUFs (Hindu Undivided Families) కొన్ని నిర్దిష్ట సంస్థలు
కంపెనీలు, ఫర్మ్స్, నాన్-రెసిడెంట్లు ఉపయోగించలేరు.
తాజావార్తలు
-
Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
-
SBI: ప్రవాసులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఎస్బీఐ గ్రాండ్ ఎంట్రీ!
-
Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
-
Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
-
Telangana Rice Prices : బియ్యం ధరలకు బ్రేక్.. కిలోకు గరిష్ట ధరలు ఫిక్స్.!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!