EPFO claim Limit: గుడ్ న్యూస్.. ఆటో క్లెయిమ్ పరిమితిని పెంచిన ఈపిఎఫ్ఓ
- ఆటో క్లెయిమ్ పరిమితిని పెంచిన ఈపిఎఫ్ఓ.
- రూ.50,000 నుండి రూ. 1 లక్షకు పెరిమితి పెంపు
- 27.74 కోట్ల మంది ఉద్యోగులు ప్రయోజనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO claim Limit: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంబంధిత ఉద్యోగుల ఖాతా హోల్డర్లకు ఒక శుభవార్త. ఈపిఎఫ్ఓ ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ సదుపాయం పరిమితిని రూ.50,000 నుండి రూ. 1 లక్షకు పెంచింది. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి పనుల కోసం అడ్వాన్స్ తీసుకునేవారిపై కూడా ఈ సదుపాయం ఇప్పుడు వర్తించనుంది. దీనితో 27.74 కోట్ల మంది ఉద్యోగులు దీని ప్రయోజనం పొందనున్నారు. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను సులభతరం చేయడానికి ఆటో క్లెయిమ్ సొల్యూషన్ ఇప్పుడు EPF స్కీమ్, 1952లోని ఆర్టికల్ 68K (విద్య, వివాహ ప్రయోజనం) ఇంకా 68B (గృహ ప్రయోజనం) కింద అన్ని క్లెయిమ్‌లకు వర్తిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.15 కోట్ల క్లెయిమ్‌లు ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ పద్ధతి ద్వారా పరిష్కరించబడ్డాయి.
Also Read: Airtel Black Offer: రీఛార్జ్ ఒక్కటే.. ప్రయోజనాలు ఎన్నో
Also Read
- India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
- Rahul Gandhi-Om Birla: లోక్‌సభ స్పీకర్‌తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
ఇటీవల కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్‌సుఖ్ మాండవ్య అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 236వ సమావేశంలో అనేక ప్రధాన అంశాలపై సమాచారం అందించారు. ఈ సమావేశంలో ఆటోక్లెయిమ్ సెటిల్‌మెంట్ పరిమితిని పెంచినట్లు EPFO ద్వారా తెలియజేయబడింది. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలను 28 ఏప్రిల్ 2024కి ముందు తేదీ నుండి అమలు చేయాలని నిర్ణయించారు. కనిష్ట బీమా ప్రయోజనం రూ. 2.5 లక్షలు నుండి గరిష్టంగా రూ. 7 లక్షల వరకు ఈ క్లెయిమ్ వర్తిస్తుంది. ELI పథకంలో, ఉద్యోగి మరణంపై ఆధారపడిన వారికి బీమా రక్షణ ఇవ్వబడుతుంది.
తాజావార్తలు
-
India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
-
NTR : బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
-
Rahul Gandhi-Om Birla: లోక్‌సభ స్పీకర్‌తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!