IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో బెథెల్ ఊచకోత కోస్తూ ఏకంగా 29 పరుగులు రాబట్టాడు.
బిష్ణోయ్ వేసిన నో-బాల్స్, ఫ్రీ-హిట్లను పూర్తిగా వాడుకున్న బెథెల్.. వరుస సిక్సర్లు, ఫోర్లతో భారత బౌలింగ్‌ను ముక్కలు చేశాడు. ఈ ఓవర్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ బాదడంతో పాటు లక్ కలిసి వచ్చి రెండు నో-బాల్స్ లభించాయి. ఈ వీరవిహారంతో బెథెల్ కేవలం 43 బంతుల్లోనే 68 పరుగులు పూర్తి చేసుకుని మ్యాచ్‌ను ఇంగ్లాండ్ వైపు తిప్పేశాడు. బిష్ణోయ్ తన 4 ఓవర్ల కోటాలో వికెట్లేమీ తీయకుండా 60 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇలా అతడు 17వ ఓవర్లో వరుసగా నోబ్, 6, నో బాల్, 6, 2, 4, 6, 2 పరుగులు ఇచ్చాడు.
Also Read
చివరికి సామ్ కర్రన్ (7) వికెట్ పడినా, బెథెల్ (46 బంతుల్లో 76 పరుగులు) క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇంకా 6 బాల్స్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఘోర పరాజయంతో సిరీస్‌లో భారత్ వెనుకంజలో పడింది.
తాజావార్తలు
-
Schools Closed: విద్యార్థులకు అలర్ట్.. నేడు పాఠశాలలు బంద్..
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Rain Forecast: మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
-
Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ 2026 వచ్చేసింది.. 360° కెమెరా, రియర్ సీట్ మసాజ్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
IND vs SL: విజయం ముంగిట భారత్.. వరుణుడు కరుణిస్తాడా..?
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!