Ben Stokes: ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో చోరీ.. విలువైన వస్తువులతో పాటు అవార్డు మాయం
- ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ..
- స్టోక్స్ భార్య.. పిల్లలు ఇంట్లో ఉండగానే ఘటన..
- విలువైన వస్తువులు.. అవార్డులు ఎత్తుకెళ్లిన దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ben Stokes: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కొందరు ముసుగు ధరించిన దొంగలు ఆయన ఇంటిని టార్గెట్ చేశారు. అయితే, పాకిస్థాన్ పర్యటనలో ఉన్నారు బెన్ స్టోక్స్.. అసలే సిరీస్ ఓటమి బాధలో ఉన్న అతడికి మరో దెబ్బ తగిలింది.. ఇంట్లో దొంగలు పడి ఎన్నో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.. స్టోక్స్ భార్య, పిల్లలు ఇంట్లో ఉండగానే ఈ ఘటన జరిగింది.. అయితే, తన కుటుంబానికి భౌతికంగా ఎటువంటి హాని జరగలేదని, అయితే వారి విలువైన వస్తువులు.. సెంటిమెంట్‌తో కూడకున్న వస్తువులు కూడా దొంగిలించబడ్డాయని పేర్కొన్నారు..
Read Also: Rashi khanna : గేమ్ ప్లాన్ మార్చిన రాశీ ఖన్నా.. అమ్మడి రూటే సపరేటు
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
బెన్ స్టోక్స్ తనకు లభించిన.. 2020 OBE అవార్డు, మూడు గొలుసులు, ఒక ఉంగరం మరియు డిజైనర్ బ్యాగ్‌తో సహా దొంగిలించబడిన కొన్ని వస్తువుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. ‘అక్టోబర్ 17 గురువారం సాయంత్రం కాజిల్ ఈడెన్ ప్రాంతంలోని నా ఇంటిలోకి పలువురు ముసుగులు ధరించిన వ్యక్తులు చొరపడ్డారు.. ఆ సమయంలో నా భార్య కార్లే, పిల్లలు లేటన్, లిబ్బిలు ఇంట్లోనే ఉన్నారు. అయితే.. వాళ్లకు ఎలాంటి హానీ తలపెట్టకుండా దొంగలు.. విలువైన నగలు, ఖరీదైన ఆభరణాలు.. నాకు బ్రిటన్ ప్రభుత్వం బహూకరించిన ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ అవార్డును ఎత్తుకెళ్లిపోయారని.. అదంటే నాకు చాలా ఇష్టం అంటూ రాసుకొచ్చాడు.. వారు నగలు, ఇతర విలువైన వస్తువులు మరియు చాలా వ్యక్తిగత వస్తువులు తీసుకెళ్లిపోయారు.. వాటిలో చాలా అంశాలు నాకు మరియు నా కుటుంబానికి నిజంగా సెంటిమెంట్.. విలువను కలిగి ఉన్నాయి.. అవి భర్తీ చేయలేనివి అంటూ భాగోద్వేగాని గురయ్యాడు.. ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించగలం. ‘నేను దొంగిలించబడిన కొన్ని వస్తువుల ఛాయాచిత్రాలను విడుదల చేస్తున్నాను – వాటిని సులభంగా గుర్తించగలమని నేను ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.
APPEAL
On the evening of Thursday 17th October a number of masked people burgled my home in the Castle Eden area in the North East.
They escaped with jewellery, other valuables and a good deal of personal items. Many of those items have real sentimental value for me and my…— Ben Stokes (@benstokes38) October 30, 2024
— Ben Stokes (@benstokes38) October 30, 2024
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..