Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Eng Vs Ind Lords Test England Slowest Batting Since Bazball Era

ENG vs IND: బజ్‌బాల్‌పై వెనక్కి తగ్గిన ఇంగ్లండ్‌.. ఇదే మొదటిసారి!

Published Date :July 10, 2025 , 9:02 pm
By Sampath Kumar
  • రెండో సెషన్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం
  • టీ విరామ సమయానికి 153 పరుగులు
  • 2.91 రన్ రేట్‌తో పరుగులు
  • బజ్‌బాల్‌పై వెనక్కి తగ్గిన ఇంగ్లండ్‌
ENG vs IND: బజ్‌బాల్‌పై వెనక్కి తగ్గిన ఇంగ్లండ్‌.. ఇదే మొదటిసారి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజులో రెండో సెషన్‌ ముగిసింది. మొదటి సెషన్‌లో భారత్ ఆధిపత్యం సాధించగా.. రెండో సెషన్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించింది. 24 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 70 రన్స్ చేసింది. జో రూట్ (54) హాఫ్ సెంచరీ చేయగా.. ఓలీ పోప్ (44) అర్ధ శతకం దిశగా సాగుతున్నాడు. రెండో సెషన్‌లో ఈ జోడీని విడదీయడానికి భారత బౌలర్లు కష్టపడ్డా ఫలితం దక్కలేదు. రూట్ భారత బౌలర్లకు ఏ అవకాశం ఇవ్వలేదు.

Also Read: HCA Scam: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావుకు రిమాండ్‌!

అయితే తొలి సెషన్‌లో 25 ఓవర్లు ఆడి 83 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పయిన ఇంగ్లండ్.. రెండో సెషన్‌లో వేగంగా పరుగులు చేయలేకపోయింది. 2.91 రన్ రేట్‌తో మాత్రమే పరుగులు చేసింది. 2022 తరవాత ఇంత తక్కువ రన్ రేట్‌ నమోదు చేయడం ఇదే మొదటిసారి. మొత్తానికి బజ్‌బాల్‌పై ఇంగ్లీష్ జట్టు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇక టీ విరామ సమయానికి రెండు వికెట్స్ కోల్పయి 153 పరుగులు చేసింది. రూట్, పోప్ 210 బంతుల్లో 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఇంగ్లండ్ టీమ్ గత కొన్నేళ్లుగా ‘బజ్‌బాల్‌’ అంటూ టెస్ట్ క్రికెట్ ఆడుతోంది. బజ్‌బాల్‌ ఏంటి అంటే.. టెస్టు క్రికెట్‌లో దూకుడు ఆడడం అని ఇంగ్లండ్ మాజీలు, క్రికెట్‌ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈరోజు టీమిండియాతో మొదలైన లార్డ్స్‌ టెస్ట్‌లో బజ్‌బాల్‌ కనబడటం లేదు. మ్యాచ్‌ చాలా ఇంగ్లండ్ బ్యాటింగ్ సాగుతోంది. ముఖ్యంగా రెండో సెషన్‌లో పరుగుల వేగం తగ్గింది. ఎప్పుడూ 4-5 మధ్య ఉండే రన్‌ రేట్.. 2.91గా ఉంది. దీంతో బజ్‌బాల్‌ ఎక్కడి అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bazball
  • ENG vs IND
  • ENG vs IND 3rd Test
  • England Bazball
  • England Bazball fail

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions