Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Emma Navarro Stuns Coco Gauff In Us Open 2024

US Open 2024: నవారో సంచలనం.. యుఎస్‌ ఓపెన్‌లో కొకో గాఫ్‌ కథ ముగిసే!

Published Date :September 3, 2024 , 7:15 am
By Sampath Kumar
  • యుఎస్‌ ఓపెన్‌లో మరో సంచలనం
  • డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కొకో అవుట్
  • క్వార్టర్‌పైనల్లో తియోఫె
US Open 2024: నవారో సంచలనం.. యుఎస్‌ ఓపెన్‌లో కొకో గాఫ్‌ కథ ముగిసే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Coco Gauff Out From US Open 2024: యుఎస్‌ ఓపెన్‌ 2024 నుంచి టాప్ సీడెడ్ల నిష్క్రమణ కొనసాగుతూనే ఉంది. పురుషుల టైటిల్ ఫెవరెట్స్ నొవాక్ జకోవిచ్‌, కార్లోస్ అల్‌కరాజ్‌ ఇప్పటికే ఇంటిదారి పట్టగా.. తాజాగా మహిళల డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కొకో గాఫ్‌ కథ కూడా ముగిసింది. గాఫ్‌కు అమెరికాకే చెందిన 13వ సీడ్‌ ఎమ్మా నవారో ప్రిక్వార్టర్స్‌లో షాకిచ్చింది. నాలుగో రౌండ్లో 6-3, 4-6, 6-3తో గాఫ్‌ను నవారో ఓడించింది. 60 అనవసర తప్పిదాలు చేసిన గాఫ్‌ మూల్యం చెల్లించుకుంది. నవారోకు యుఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌ చేరడం ఇదే తొలిసారి.

రెండో సీడ్‌ అరీనా సబలెంక (బెలారస్‌) క్వార్టర్స్‌లో ప్రవేశించింది. నాలుగో రౌండ్లో 6-2, 6-4తో మెర్టెన్స్‌ (బెల్జియం)ను సునాయాసంగా ఓడించింది. ఏడో సీడ్‌ జెంగ్‌ (చైనా) కూడా క్వార్టర్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్‌లో 7-6 (7-2), 4-6, 6-2తో వెకిచ్‌ (క్రొయేషియా)ను మట్టికరిపించింది. ముచోవా (చెక్‌) 6-3, 6-3తో పావోలిని (ఇటలీ)పై, ఆరో సీడ్‌ పెగులా (అమెరికా) 6-4, 6-2తో ష్నైదర్‌ (రష్యా)పై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.

ఫ్రాన్సిన్‌ తియోఫె (అమెరికా) యుఎస్‌ ఓపెన్‌ క్వార్టర్‌పైనల్లో అడుగుపెట్టాడు. నాలుగో రౌండ్లో 6-4, 7-6 (7-3), 2-6, 6-3తో అలెక్సీ పాపిరిన్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. జ్వెరెవ్‌ (జర్మనీ) 3-6, 6-1, 6-2, 6-2తో నకషిమ (అమెరికా)ను మట్టికరిపించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. దిమిత్రోవ్‌ (బల్గేరియా) 6-3, 7-6 (7-3), 1-6, 3-6, 6-3తో రుబ్లెవ్‌ (రష్యా)ను ఓడించాడు. ఫ్రిట్జ్‌ 3-6, 6-4, 6-3, 6-2తో రూడ్‌ (నార్వే)ను ఓడించాడు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Alexander Zverev
  • Coco Gauff
  • Dimitrov
  • Emma Navarro
  • US Open 2024

తాజావార్తలు

  • CM Chandrababu: అమరావతి ఇక అన్‌స్టాపబుల్‌.. ఇది చారిత్రాత్మకం.. మోడీ, అమిత్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • Yuvraj Singh: ధోని, కపిల్ దేవ్‌కు క్షమాపణలు చెప్పిన యువరాజ్ సింగ్.. కారణం ఇదే..

  • Donald Trump: ‘‘ఆయన భార్య దారుణం, చెంపపై ఇంకా వాపు ఉంది’’.. మక్రాన్‌పై ట్రంప్ సెటైర్లు..

  • Ambati Rambabu: పిన్నెల్లిని పరామర్శించిన అంబటి.. పోలీసులు, సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు..

  • MG Starlight 560: భారత్ లో విడుదల కానున్న ఎంజీ స్టార్‌లైట్ 560.. దీని ప్రత్యేకతలు ఏమిటి?

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions