Eluru Election: ఏకగ్రీవంగా ఏలూరు కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ల ఎన్నిక
- ప్రశాంతంగా ముగిసిన ఏలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక.
- ఏకగ్రీవంగా ఏలూరు కార్పొరేషన్‌లో ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక.
- ఉమామహేశ్వరరావు తొలి డిప్యూటీ మేయర్‌గా, వందనాల దుర్గాభవాని రెండో డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eluru Election: ఏలూరు కార్పొరేషన్‌లో ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మొత్తం 50 మంది కార్పొరేటర్లకు గాను, 30 మంది టీడీపీ కార్పొరేటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కూడా హాజరయ్యారు.
Also Read: Hindupur: హిందూపురంలో ఉత్కంఠకు తెర.. టీడీపీ కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నిక
Also Read
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
- Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
- Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
ఈ ఎన్నికల్లో 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు తొలి డిప్యూటీ మేయర్‌గా, 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గాభవాని రెండో డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ కార్పొరేటర్లు ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఈ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది. డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థులు ఒప్పందంతోనే ముందుకు రావడంతో ఏకగ్రీవ విజయం సాధించారు. ఈ ఫలితంతో ఏలూరు కార్పొరేషన్‌లో టీడీపీ మరింత బలపడిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తాజావార్తలు
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!