Elon Musk: ప్రపంచ దేశాల్లో జనాభా తగ్గుతుంది.. కనీసం ముగ్గురు పిల్లల్ని కనండి..
- ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు క్రమంగా తగ్గుతుంది..
- అమెరికా, జపాన్, ఇటలీలో జననాల రేటు మరి దారుణంగా ఉంది..
- మహిళలు కనీసం ముగ్గురు పిల్లలకు జన్మనివ్వాలి: ఎలాన్ మస్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా ఖండించారు. ధనిక దేశాలైన అమెరికా, జపాన్, ఇటలీలో జననాల సంఖ్య తగ్గుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నారు. దానిని నివారించాలంటే సంతానం కనగలిగే మహిళలు కనీసం ముగ్గురు పిల్లలకి జన్మను ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు చేశారు ఎలాన్ మస్క్.
Read Also: Baba Ramdev: సీఎం చంద్రబాబు కేవలం రాజకీయ నేత కాదు.. ఒక విజనరీ
Also Read
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
ఇక, ప్రపంచ దేశాల్లో తగ్గిపోతున్న జనాభా స్థాయిలను పెంచడానికి మహిళలు సగటున అధికంగా పిల్లలను కనాలని ఎలాన్ మస్క్ కోరారు. ఈ సందర్భంగా ఫార్చ్యూన్ నివేదికను బయట పెట్టారు. అమెరికా లాంటి దేశాల్లో జననాల రేటు తగ్గిపోతుండటం వల్ల వారి నాగరికత పతనమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. తన మాటలను ఒకవేళ నమ్మకపోతే మరో 20 ఏళ్లు వేచి చూడాలని వెల్లడించారు. కాగా, ప్రస్తుత ప్రపంచ సంతానోత్పత్తి రేట్లు 1963లో సగటున ప్రతి స్త్రీకి 5.3 మంది పిల్లల నుంచి ఈరోజు 2.5 కంటే తక్కువకు నాటకీయంగా పడిపోయిందన్నారు.
HUMANS NEED 2.7 KIDS PER WOMAN TO SURVIVE… WE'RE NOT EVEN CLOSE
Scientists now say 2.1 kids per woman won’t cut it – 2.7 is the real number needed to avoid long-term extinction.
Right now, the U.S. is at 1.66, and most rich countries are even lower, including Italy at 1.29… https://t.co/VDwOPqC0kW pic.twitter.com/FF4Y9pVVRd
— Mario Nawfal (@MarioNawfal) June 26, 2025
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?