Elon Musk: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) విధ్వంసక శక్తిగా మారుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) గురించే చర్చ నడుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలన్నీ కృత్రిమమేథపై పనిచేస్తున్నాయి. అయితే రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ఎంతో సహాయకంగా మారతుందని కొంతమంది భావిస్తుంటే, మరికొంత మంది మాత్రం మానవాళి వినాశనానికి ఇది దోహదం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Read Also: IPL: ఐపీఎల్‌పై సౌదీ అరేబియా కన్ను.. భారీ పెట్టుబడికి సిద్ధం..
Also Read
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
తాజాగా టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మాత్రం రెండో కోవకు చెందిన వ్యక్తిగా ఉన్నాడు. రానున్న కాలంలో AI ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నాడు. యూకే పీఎం రిషిసునాక్‌తో మాట్లాడుతూ.. AI ‘‘చరిత్రలో అత్యంత విధ్వంసక శక్తి’’గా అభివర్ణించారు. ఇది అన్ని మానవ ఉద్యోగాలని స్వాధీనం చేసుకోవచ్చని అన్నారు. యూకేలో జరుగుతున్న ఏఐ సేఫ్టీ సమ్మిట్ సందర్భంగా యూకే పీఎం రిషిసునాక్, ఎలాన్ మస్క్‌ని ఇంటర్వ్యూ చేశారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఉందని దీనిపై ఎలాన్ మస్క్ అభిప్రాయాన్ని అడిగారు. ఏఐ గురించి మాట్లాడుతూ మస్క్.. ఇది తెలివైన మనిషి కన్నా తెలివైనదిగా మన దగ్గర ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో ఉద్యోగం అవసరం లేని స్థితి వస్తుందని అంచనా వేశారు. దీంట్లో మంచి మరియు చెడు రెండు ఉన్నాయని అన్నారు. ఇది ప్రజలకు సౌకర్యంగా ఉందా.. అసౌకర్యంగా ఉంటుందో నాకు తెలియని అతను చెప్పాడు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతపై చైనా, బ్రిటన్, యూఎస్ఏ జతకట్టాలని తాను కోరుకుంటున్నట్లు మస్క్ వెల్లడించారు. మే నెలలో ఎలాన్ మస్క్ చైనా పర్యటనకు వెళ్లారు. అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం మస్క్‌కి గ్రాండ్ వెల్కమ్ చెప్పంది. ఏఐ భద్రతా చర్యల్లో బీజింగ్ పాల్గొనడాన్ని మస్క్ స్వాగతించారు.
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!