Elon Musk: నష్టాలతో గిన్నీస్ బుక్ రికార్డ్ నెలకొల్పిన ఎలాన్ మస్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్. ప్రపంచ కుబేరుడిగా ఆయనకు పేరు.అతను స్పేస్ ఎక్స్(Space X), టెస్లా(Tesla) కంపెనీలకు CEO. గతేడాది ఏప్రిల్‌లో రూ.3.5 లక్షల కోట్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. అతను ట్విట్టర్ కొనుగోలు సమయంలో తన టెస్లా కంపెనీలో వాటాలను విక్రయించడం ప్రారంభించాడు. ఇది ట్విట్టర్ నిర్వహణలో వివాదాస్పద మార్పులను తీసుకువచ్చింది. కంపెనీ నుంచి 50 శాతం మంది ఉద్యోగుల తొలగించంతో చర్చనీయాంశమైంది. అంతర్జాతీయంగా కూడా విమర్శలకు దారితీసింది.
Read Also: Joshimath : శరవేగంగా కుంగుతున్న జోషిమఠ్.. షాక్ పుట్టిస్తున్న ఛాయా చిత్రాలు
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
దీంతో టెస్లా ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించి నిష్క్రమిస్తున్నారు. దీని కారణంగా, ఎలోన్ మస్క్ ఆస్తి విలువ భారీగా పడిపోయింది. దీంతో ప్రపంచంలోనే తొలి సంపన్నుడిగా తన హోదాను కోల్పోయాడు మస్క్. ఈ సందర్భంలో నవంబర్ 2021 లో ఎలోన్ మస్క్ ఆస్తి విలువ 320 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 26 లక్షల కోట్లు), ఇప్పుడు అది 137 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 11 లక్షల కోట్లు) పడిపోయింది. గత ఏడాది కాలంలోనే ఆయన 182 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 15 లక్షల కోట్లు) కోల్పోయారు. దీంతో మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన నష్టాన్ని చవిచూసిన వ్యక్తిగా ఎలోన్ మస్క్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.
తాజావార్తలు
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి