Election Commission: రెండో రౌండ్‌కు సిద్ధమైన ఈసీ.. ఈసారి 476 పార్టీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: ఎన్నికల వ్యవస్థను క్లీన్ చేసేందుకు చేపట్టిన సమగ్రమైన వ్యూహాల్లో భాగంగా ఈసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీలను గుర్తించి ఆగస్టు 9న 334 పార్టీలను జాబితా నుంచి తొలగించగా.. తాజాగా రెండో రౌండ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తుంది. కొత్తగా మరో 476 పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు చర్యలకు చేపట్టినట్లు తెలిపింది. తాజాగా డీలిస్ట్ చేసేందుకు గుర్తించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి 17 పార్టీలు ఉండగా.. తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నట్లు ఈసీ పేర్కొంది.
READ MORE: Target Ambani: అంబానీని టార్గెట్ చేసిన పాక్ ఆర్మీ చీఫ్..
Also Read
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
ఫస్ట్ రౌండ్‌లో 334 పార్టీలు..
2019 నుంచి ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనైనా పోటీ చేయాలనే ముఖ్యమైన షరతును నెరవేర్చడంలో విఫలమైన రిజిస్టర్డ్ గుర్తింపు లేని రాజకీయ పార్టీల(RUPPs)ను గుర్తించేందుకు ఈసీ చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 9న ఫస్ట్ రౌండ్‌లో 334 పార్టీలను గుర్తించి జాబితా నుంచి తొలగించింది. ఇప్పుడు తాజాగా రెండో రౌండ్‌లో మరో 476 పార్టీలను గుర్తించినట్లు వెల్లడించింది. తాము డీలిస్ట్ చేసిన పార్టీలేవీ.. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29సీ, 29బీ ఆదాయపన్ను చట్టం-1961, ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్ అండ్ ఎలాట్‌మెంట్) ఆర్డర్ 1968 కింద ఉన్న ప్రయోజనాలను పొందలేవని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా కొత్త జాబితాను విడుదల చేసింది. రాజకీయ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్నికల కమిషన్ జూన్‌లో ఈ దిశగా చర్యలను స్టార్ట్ చేసినట్లు పేర్కొంది.
READ MORE: Target Ambani: అంబానీని టార్గెట్ చేసిన పాక్ ఆర్మీ చీఫ్..
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!