Crime News: తల్లిని తిట్టాడని తమ్ముడిని కత్తితో పొడిచిన అన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేరాలు, ఘోరాలు ఎక్కువైపోతున్నాయి. మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని, భార్యని కూడా కడతేరుస్తున్నారు కొందరు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దారుణం చోటుచేసుకుంది. మైలవరంలో మద్యం మత్తులో తల్లిని తిట్టాడని తమ్ముడి ని కత్తితో పొడిచాడో అన్న. రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లారు అన్నదమ్ములు ప్రసన్నకుమార్,కరుణ కుమార్. రోజు త్రాగి వస్తున్నారెందుకని ప్రశ్నించింది తల్లి. మా ఇష్టం తాగుతామని తల్లిని పరుషంగా మాట్లాడాడు తమ్ముడు కరుణ కుమార్. దీంతో అన్నదమ్ముల మధ్య గొడవ ప్రారంభం అయింది.
Read Also: K. Viswanath: హిందీలోనూ అలరించిన విశ్వనాథ్!
Also Read
అమ్మని తిడతావా నిన్ను చంపేస్తా అంటూ వంటగదిలో కూరగాయలు కోసే కత్తి తీసుకు వచ్చి తమ్ముడు కరుణ కుమార్ ని ఎడమ వైపు ఛాతీలో,డొక్కలో పొడిచాడు అన్న ప్రసన్న కుమార్. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు తమ్ముడు కరుణ కుమార్. హుటాహుటిన తమ్ముడు కరుణ కుమార్ ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ మరణించాడు కరుణ కుమార్. తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ప్రసన్న కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మద్యం మత్తులో ఒక కొడుకుని పోగొట్టుకుని, మరో కొడుకు జైలు పాలు కావడంతో విషాదంలో మునిగిపోయింది కుటుంబం.
Read Also: K. Viswanath: హిందీలోనూ అలరించిన విశ్వనాథ్!
తాజావార్తలు
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
-
OTR: ఉమ్మడి నల్గొండలో రెడ్డి ఆధిపత్యం? కాంగ్రెస్‌లో బీసీ నేతల అసంతృప్తి!
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?