Eesha Rebba : ఆరెంజ్ డ్రెస్ లో కిర్రాక్ పోజులిస్తూ రెచ్చగొడుతుందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈషా రెబ్బా.. ఈ భామ గత కొంత కాలంగా ఆఫర్ల విషయంలో ఎంతగానో ఇబ్బంది పడింది. గత రెండు మూడేళ్లుగా ఈ బ్యూటీకి తెలుగు లో సరైన అవకాశాలు లేవు. దీంతో తమిళం మరియు మలయాళం వైపు చూసింది. అక్కడ ఒకటి రెండు చిత్రాల్లో మెరిసింది. కానీ అక్కడ కూడా అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమ పై ఫోకస్ పెట్టింది.జేడీ చక్రవర్తి నటించిన `దయా`లో ఈషా రెబ్బా గర్భవతి గా నటించి మెప్పించింది. ఈ సిరీస్ లో డీ గ్లామర్ లో అదరగొట్టింది..ఈ సిరీస్ లో తనలోని మరో యాంగిల్ ని ఆవిష్కరించింది ఈషా రెబ్బా. దీంతో ఈ బ్యూటీ అద్భుతం గా చేసిందంటూ అంతా ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్ కి మంచి ఆదరణ కూడా దక్కుతుంది.ఈ సిరీస్ తో జేడీ చక్రవర్తి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పవచ్చు.
ఈ సిరీస్ పాటు సుధీర్‌బాబు తో కూడా ఓ సినిమా చేస్తుంది ఈషా రెబ్బా.సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న `మామా మశ్చింద్ర` చిత్రం లో ఈషా రెబ్బా హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా లో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో సుధీర్ బాబు లావుగా వుండే పాత్రకు ఈషా రెబ్బా జోడీగా నటిస్తుంది.దీంతో పాటు ఈ భామ ఇంకో రెండు సినిమా ఆఫర్స్ దక్కించుకున్నట్లు సమాచారం.. మరోవైపు ఈ భామ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోషూట్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. ఆరెంజ్ డ్రెస్ లో కిర్రాక్ ఫోజులిస్తూ రెచ్చగొట్టింది.బిగుతైన డ్రెస్ లో ఆకట్టుకునే స్ట్రక్చర్ చూపిస్తూ మతి పోగొట్టింది.మరో వైపు కిల్లింగ్ చూపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి..
Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!