Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Eesha Rebba Eesha Rebba Made Shocking Comments Saying That I Have Two Children

Eesha Rebba : నాకు ఇద్దరు పిల్లలు వున్నారు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ఈషా రెబ్బా..

Published Date :July 19, 2023 , 8:26 pm
By Murali Krishna
Eesha Rebba : నాకు ఇద్దరు పిల్లలు వున్నారు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ఈషా రెబ్బా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈషా రెబ్బ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన నటనతోఅందరిని ఎంతగానో అలరించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు టాలెంట్ ఎంత వున్నా కానీ సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు.ప్రస్తుతం ఈ భామ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.ఈమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. తన అందం,అభినయం తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈషా తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్ మరియు మలయాళ ఇండస్ట్రీ లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.అక్కడ హీరోయిన్ గా బిజీ బిజీ అవ్వడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది ఈ బ్యూటి.అయితే సినిమాలలో నటించకపోయినప్పటికీ ఈషా రెబ్బ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందాల విందు చేస్తుంది. తన అందంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

ఈ భామ సినిమాలతో పాటు ఓటీటీ సిరీస్ లో కూడా నటిస్తుంది.ఇది ఇలా ఉంటే ఈషా మాయాబజర్ ఫర్ సేల్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా సుమ అడ్డా షోలో పాల్గొన్నారు ఈ మూవీ టీమ్.తాజాగా ఈ షో ప్రోమో విడుదల కాగా ఇందులో ఈషా రెబ్బా చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ గా మారాయి. ఆ వీడియోలో ఒక టాస్క్ లో భాగంగా.. పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుందని సుమ ప్రశ్నించగా వెంటనే.. ఈషా రెబ్బా బజర్‌ నొక్కుతూ మనం తొందరపడినప్పుడు అంటూ సమాధానం ఇచ్చింది.. దాంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు.ఆ తర్వాత సుమ నీ ప్రేమ కథ చెప్పు అని అడగగా.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.మరి వాళ్ల నాన్న ఎక్కడుంటారు..అని సుమ మళ్లీ అడగడం వంటివి చూపించి ఈ ప్రోమో ఫినిష్ చేశారు. మరీ సుమ అడిగిన ప్రశ్నలకు ఈషా ఎలాంటి సమాధానం చెప్పిందో తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #shocking words
  • Eesha Rebba
  • suma
  • suma adda

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions