Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Edit Option For Group 3 Applications By Tspsc

TSPSC: గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. 21 వరకు ఛాన్స్

Published Date :August 14, 2023 , 7:34 pm
By NTV WebDesk
TSPSC: గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. 21 వరకు ఛాన్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చింది. తమ అప్లికేషన్లలో ఉన్న వివరాలను సరిదిద్దుకునేందుకు ఎడిట్ అప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు తమ అప్లికేషన్లలో నమోదు చేసిన పేర్లు, వివరాల డేటాలో తప్పులుంటే సరిదిద్తుకోవాలని కమిషన్ సూచించింది. అఫిషియల్ వెబ్ సైట్లో​ ఉన్న ఎడిట్​ ఆఫ్షన్​ లింక్​ క్లిక్​ చేసి గ్రూప్-3 క్యాండిడెట్స్ తమ అప్లికేషన్లలో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని తెలిపింది. ఇదే లాస్ట్ ఎడిట్ అప్షన్ అని.. దీన్నే ఫైనల్ డేటాగా పరిగణిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడిచింది.

Read Also: Traffic Restrictions: రేపు గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. జర చూస్కోని వెళ్లండి..!

అయితే, మొత్తం 1388 గ్రూప్​ 3 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్​ జారీ చేసింది. జనవరి 24వ తేదీ నుంచి అప్లికేషన్ల స్టార్ట్ అయి.. ఫిబ్రవరి 23న ముగిసింది. గ్రూప్-3 పోస్టులకు 5లక్షల 36 వేల 477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. అయితే, పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. అక్టోబర్​ మూడు నాలుగు వారాల్లో పరీక్ష తేదీలుండేలా టీఎస్​పీఎస్​సీ ఇప్పటికే షెడ్యూల్ రెడీ చేసుకుంది. కానీ.. గ్రూప్​-2ను నవంబర్​ 2,3 తేదీలకు రీషెడ్యూలు చేయటంతో గ్రూప్​ 3 పరీక్ష ఎప్పుడు జరుగుతుందనే దానిపై సందిగ్ధత నెలకొంది. గ్రూప్​ 2 కంటే ముందే అక్టోబర్ లో గ్రూప్​-3 ఎక్సామ్స్ ఉంటుందా..? లేదా గ్రూప్​-2 తర్వాత నిర్వహిస్తారా.. అనేది ఎడిట్ ఆఫ్షన్​ ప్రక్రియ ముగిసిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

Read Also: Sanjay Dutt: బిగ్ బ్రేకింగ్.. సెట్ లో సంజయ్ దత్ కు ప్రమాదం.. తలకు కుట్లు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • applications
  • edit option
  • Group 3
  • telangana
  • tspsc

తాజావార్తలు

  • Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది

  • Trump: డెడ్‌లైన్‌లోపు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను పూర్తిగా పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్

  • FBI Warns Smartphone Users: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఎఫ్‌బీఐ వార్నింగ్..

  • Peddi: పెద్ది’ డిజిటల్ రైట్స్ పై న్యూ అప్‌డేట్..!

  • Story Board: ఎక్కడో యుద్ధం.. మన ఇంట్లో సంక్షోభం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions