ED: ఈడీ సంచలన చర్య.. తొలిసారి విమానం వేలం.. చాలా చీఫ్‌గా విక్రయం
- ఈడీ సంచలన చర్య
- తొలిసారి విమానం వేలం
- రూ.3 కోట్లకు విక్రయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దేశంలో తొలిసారిగా ఓ విమానాన్ని వేలం వేసి విక్రయించింది. హాకర్ 800ఏ (Hawker 800A) విమానాన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ లిమిటెడ్ ద్వారా జూలై 1న ఈ-వేలం నిర్వహించి రూ.3 కోట్లకు విక్రయించినట్లు ఈడీ వెల్లడించింది. ఈ విమానాన్ని 2025 మార్చి 7న హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి చెందిన ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానాన్ని జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసు అమర్దీప్ కుమార్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మరికొందరిపై నమోదైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కేసుకు సంబంధించినదని ఈడీ వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో భాగమైన ఈ విమానాన్ని చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక ఈ-వేలం ద్వారా విక్రయించినట్లు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసులో జప్తు చేసిన విమానాన్ని ఈడీ ఈ విధంగా వేలం వేయడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం.
Also Read
In a first of its kind, the Enforcement Directorate has auctioned an Aircraft (Hawker 800A) through MSTC Limited on July 1 for a sale consideration of Rs 3 crore. The aircraft was seized during a search operation conducted on March 7, 2025 by the ED's Hyderabad zonal office and… pic.twitter.com/pmkj5AkjXX
— ANI (@ANI) July 3, 2026
తాజావార్తలు
-
ED: ఈడీ సంచలన చర్య.. తొలిసారి విమానం వేలం.. చాలా చీఫ్‌గా విక్రయం
-
Dhruv Rathee: రాముడు-సీతలపై వ్యాఖ్యలు.. ధ్రువ్ రాఠీ వీడియో తొలగింపుపై హైకోర్టు డెడ్‌లైన్
-
Bhatti Vikramarka : దమ్ముంటే చర్చకు రండి.. కేసీఆర్ కు భట్టి ఓపెన్ ఛాలెంజ్.!
-
Pakistan: ‘‘దౌత్యం కడుపు నింపదు’’.. పాక్ పరువు తీసిన సింగపూర్ దౌత్యవేత్త..
-
Gold Scheme: బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం!.. కొత్త స్కీమ్ ప్రకటనకు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!