Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Eagle Ravi Tejas New Look Is Amazing

EAGLE :రవితేజ నయా లుక్ అదిరిపోయిందిగా..

Published Date :November 24, 2023 , 6:23 pm
By Murali Krishna
EAGLE :రవితేజ నయా లుక్ అదిరిపోయిందిగా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేక పోయింది..థియేటర్ రన్ పూర్తి చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఈగల్‌. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమపరమేశ్వరన్ రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈగల్‌ నుంచి మేకర్స్ వరుస పోస్టర్లు రిలీజ్ చేయగా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈగల్ నుంచి మరో పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో మాస్ మహారాజా రవితేజ లాంగ్ హెయిర్‌, గడ్డంతో బ్లాక్ స్టైలిష్‌ గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్ లుక్ లో కనిపించాడు..రవితేజ ముందున్న టేబుల్‌పై మోడ్రన్ గన్స్ కనిపిస్తున్నాయి. ఈ సారి భారీ స్థాయిలో రవితేజ విధ్వంశం సృష్టించబోతున్నట్లు తాజా లుక్‌తో మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్‌.

ఇప్పటికే విడుదల చేసిన ఈగల్‌ టీజర్‌ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేస్తోంది. ఈగల్‌ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు .ఈ చిత్రంలో కావ్య థాపర్ మరో హీరోయిన్ గా నటిస్తుంది., అలాగే నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల మరియు మధుబాల వంటి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డావ్జండ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.అలాగే రవితేజ మరోవైపు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో RT4GM (వర్కింగ్‌ టైటిల్‌)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్‌ బ్యానర్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తుండది..RT4GM మూవీ పూజా కార్యక్రమాలతో ఎంతో ఘనంగా మొదలైంది.

https://twitter.com/rtfkosame/status/1728001855987544521

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Eagle
  • New Look
  • raviteja

తాజావార్తలు

  • Pawan Kalyan : డీలిమిటేషన్‌పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

  • Moinabad Drugs Case: అభిషేక్‌ దొరికితే చిక్కుముడి వీడినట్లేనా? ఫ్రెండ్స్‌తో ఏం చేస్తున్నాడు?

  • Monalisa: శరీరాన్ని అసభ్యంగా తాకేవాడని అమ్మానాన్నకి చెబితే సర్దుకుపోమన్నారు.. మోనాలిసా సంచలన ఆరోపణలు

  • Lightning Strikes: ఆకాశంలో విమానంపై పిడుగు పడితే ఏమవుతుందో తెలుసా? ఆసక్తికర నిజాలు ఇవే!

  • Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions