Duddilla Sridhar Babu : మూసీ బాధితులను ఆదుకుంటాం.. ఎవరినీ విస్మరించం
- మూసీ బాధితులను ఆదుకుంటాం
- ఎవరిని విస్మరించమన్న మంత్రి శ్రీధర్ బాబు
- ఎన్టీఓల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తున్నాం
- బీఆర్‌ఎస్‌లో కొందరు నేతలు బూతద్దంలో పెట్టీ చూపెట్టే పనిలో ఉన్నారని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూసీ బాధితులను ఆదుకుంటాం.. ఎవరిని విస్మరించమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎన్టీఓల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తున్నామని, రివర్ బెల్ట్ లో.. భూసేకరణ చట్టం అమలు చేస్తామన్నారు శ్రీధర్ బాబు. బీఆర్‌ఎస్‌లో కొందరు నేతలు బూతద్దం లో పెట్టీ చూపెట్టే పనిలో ఉన్నారని, FTL దాచిపెట్టి అమ్మిన బిల్డర్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులు… వారిపై ఒత్తిడి తెచ్చింది ఎవరన్నది బయట పెడతామని, త్వరలో హెల్ప్ డెస్కులు.. హైడ్రా.. మూసీ పరివాహక ప్రజల అనుమానాల పై కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ వాళ్ళు మొసలి కన్నీరు కారుస్తున్నారని,
మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఏం చేశారని ఆయన తెలిపారు. మల్లారెడ్డి అనే రైతు చితి పెట్టుకుని నిప్పు అంటించుకున్నారని, భూ నిర్వాసితులకు చట్టం అమలు చేయాల్సింది పోయి కొత్త GO తెచ్చారన్నారు. ప్రాజెక్టులు కడితే మా ఇండ్లు కూడా పోయాయి అని కేసీఆర్.. కేటీఆర్ అన్నారు గతంలో.. ఇప్పుడేమో ప్రజల్ని ఉసికొలుపుతున్నారన్నారు.
Hezbollah: హసన్ నస్రల్లా ఎక్కడ ఉన్నాడో చెప్పింది ఇరాన్ గూఢచారి.. ఆ తర్వాతే ఇజ్రాయిల్ ఎటాక్..
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అంతేకాకుండా..’మేము మల్లన్న సాగర్ వెళ్తాం అంటే.. పోలీసులను పెట్టీ అరెస్టు చేశారు. మేము brs వాళ్ళను ఇప్పుడు ఎక్కడైనా అడ్డుకునామా? మాది ప్రజా పాలన కాబట్టి.. బాధితుల వద్దకు కూడా brs వాళ్ళను వెళ్ళనిచ్చం. ప్రజల ఇబ్బందికి సలహాలు ఇస్తారని అడ్డుకోలేదు. కొందరి అత్యుత్సాహం తో ప్రజలు కొంత ఆందోళన కి గురి కావచ్చు. నోటీసులు ఇచ్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. సోషల్ మీడియా లో ఐదు వేలు ఇచ్చి సిఎం పైనా మాట్లడిస్తున్నారు. వాటిపై విచారణ జరిపిస్తాము. అక్రమ నిర్మాణాలు ఇచ్చిన అధికారులు… బిల్డర్స్ పై చర్యలు ఉంటాయి. తప్పుడు పెపర్స్ తో అనుమతులు ఇచ్చిన వారిపైనా చర్యలు ఉంటాయి. బుల్డోజర్ పాలసీ బీఆర్‌ఎస్‌ది.. అక్రమ నిర్మాణం పై బుల్డోజర్ పోయింది..అది తప్పా.. అక్రమ నిర్మాణం కి మద్దతు ఇస్తున్నారా బీఆర్‌ఎస్ వాళ్ళు.. మల్లన్న సాగర్ రైతులపై బుల్డోజర్ పెట్టింది బీఆర్‌ఎస్..’ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!