Karnataka: ఆపరేషన్ థియేటర్లోనే తప్ప తాగిపడిపోయిన డాక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వైద్యుడు మద్యం మత్తులో ఆపరేషన్ చేసే ముందు ఆపరేషన్ థియేటర్‌లో పడిపోయాడు. వైద్యుడిని బాలకృష్ణగా గుర్తించారు. రోగులకు శస్త్ర చికిత్స చేయాల్సిన రోజు ఉదయం నుంచి డాక్టర్ ఆపరేషన్ థియేటర్‌లోనే నిద్రిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also:Mohan Babu: మోహన్ బాబు వంద కోట్ల సినిమా.. ప్రొడ్యూసర్ ఎవరంటే..?
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఈ ఘటన చిక్కమగళూరు ఆస్పత్రిలో జరిగింది. ఇక్కడ తొమ్మిది మంది రోగులకు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. వారంతా స్త్రీలే. మధ్యాహ్నం 2 గంటలకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా, ఉదయం 8 గంటల ప్రాంతంలో రోగులకు అనస్థీషియా ఇచ్చినట్లు సమాచారం. ఆపరేషన్ ప్రారంభించే ముందు డాక్టర్ ఆపరేషన్ థియేటర్‌లో మద్యం మత్తులో ఉండి స్పృహతప్పి పడిపోయాడు.
Read Also:WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ లో వారితో ప్రమాదమంటున్న రిక్కీ పాంటింగ్
అదే సమయంలో వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు డిమాండ్ చేశారు. దీనితో పాటు వైద్యుడికి మందు అలవాటు ఫుల్ గా ఉందని తెలిపారు. ఇంతకు ముందు కూడా అతను చాలాసార్లు మత్తులో చిక్కుకున్నాడు. ఈ విషయంలో చిక్కమగళూరు ఆస్పత్రి పాలకవర్గం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Drunk doctor at Chikkamagaluru hospital collapses in operation theatre moments before performing surgeries <a href=”https://t.co/gtTNbrAWqL”>pic.twitter.com/gtTNbrAWqL</a></p>— The Contrarian 🇮🇳 (@Contrarian_View) <a href=”https://twitter.com/Contrarian_View/status/1664201972348755968?ref_src=twsrc%5Etfw”>June 1, 2023</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!