Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Double Ismart Do You Know How Much Remuneration Sanjay Dutt Is Taking For That Role

Double Ismart : ఆ పాత్ర కోసం సంజయ్ దత్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Published Date :November 6, 2023 , 10:09 am
By Murali Krishna
Double Ismart : ఆ పాత్ర కోసం సంజయ్ దత్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

టాలీవుడ్‌ ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్‌. హై ఆక్టేన్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తోంది. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర కోసం మున్నాభాయ్‌ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది..తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంజయ్ దత్ ఏకంగా రూ.6 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడన్న వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. కేజీఎఫ్‌ చాఫ్టర్‌ 2 తర్వాత సంజయ్‌ దత్‌ మార్కెట్‌ పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్‌ దత్‌ డబుల్‌ ఇస్మార్ట్‌ కోసం భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ డబుల్‌ ఇస్మార్ట్ ఈజ్‌ బ్యాక్‌.. అంటూ ఇటీవలే రామ్‌ సెట్స్‌లో సెల్ఫీ తీసుకుంటున్న స్టిల్‌ను షేర్ చేసింది . ముంబైలో ఈ చిత్ర షూటింగ్ కొనసాగుతుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. 2024 మార్చి 8న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.. అంటూ ట్వీట్ చేసింది. రామ్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీలో కనిపిస్తున్న ఈ లుక్‌ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇస్మార్ట్‌ ఈజ్ బ్యాక్‌.. ఈ సారి డబుల్ ఇంపాక్ట్‌.. అంటూ శక్తిమంతమైన త్రిశూలం బ్యాక్ డ్రాప్‌లో మంటలు కనిపిస్తున్న లుక్‌తో ఈ సినిమాలో డబుల్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ అందించబోతున్నట్టు పూరీ తెలియజేశారు.. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు..ఇస్మార్ట్ శంకర్ మూవీ కి మణిశర్మ అందించిన మ్యూజిక్ చాట్ బస్టర్ అయింది.. మరి డబల్ ఇస్మార్ట్ కు అంతకు మించి ఆల్బమ్ ఉండనున్నట్లు సమాచారం.

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #purijagannadh
  • #rampothineni
  • Double Ismart
  • Sanjaydutt

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions