Spy Camera : యాజమానురాలి బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన పనోడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురుగ్రాంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. పనిమనిషియాజమానురాలికి తెలియకుండా తన బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టాడని ఓ మహిళ ఆరోపించింది. ఆపై తన ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read : Uttar Pradesh: మానవమృగం.. 12 మంది బాలికలపై లైంగిక వేధింపులు..
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొద్దిరోజుల క్రితం ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా ఓ మహిళ పనిమనిషిని నియమించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతడు తన యాజమానురాలి బెడ్రూంలో స్పై కెమెరా ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేటు వీడియోలను రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. అయితే గతవారం ఇల్లు శుభ్రం చేసే సమయంలో యజమానికి సీక్రెట్ కెమెరా కనిపించింది. దీంతో వెంటనే పనిమనిషిని పనిలో నుంచి తీసి వేసింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు.. సదరు మహిళ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు.
Also Read : Honey Rose : అందాలతో మత్తెక్కిస్తున్న మలయాళం కుట్టి
కానీ.. ఆ పనిమనిషి డబ్బుకోసం యజమానిని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. రూ.2 లక్షలు ఇవ్వకపోతే ఆమె ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో గత్యంతరం లేక ఆమె ఫోలీసులకు ఫిర్యాదు చేసేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శుభం కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై నిందితుడి దగ్గర నుంచి పోలీసులు కీలక విషయమాలు రాబడుతున్నారు. ఈ విషయం బయటకు రాకుండా తాము చూసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!