Secret Cameras: మనం ఎక్కడికైనా విహారయాత్రల కోసం లేదా వ్యాపారాల నిమిత్తం వెళ్ళినప్పుడు అనేక మంది హోటల్స్‌కి వెళ్లడం సహజమే. కానీ, కొన్ని హోటల్ రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు అమర్చడం లాంటి ఘటనలకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటివల్ల ముఖ్యంగా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏ ప్రాంతం సురక్షితంగా ఉందో తెలుసుకోవడానికి మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా సీక్రెట్ కెమెరాలను గుర్తించవచ్చు. అది ఎలా అంటే.. Also…
గురుగ్రాంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. పనిమనిషియాజమానురాలికి తెలియకుండా తన బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టాడని ఓ మహిళ ఆరోపించింది. ఆపై తన ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.