Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Doctor Removed The Kidney Of The Home Guard

Uttar Pradesh: కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వెళ్తే.. కిడ్నీనే మాయం చేశారు

Published Date :November 11, 2022 , 7:10 pm
By Rakesh Reddy
Uttar Pradesh: కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వెళ్తే..  కిడ్నీనే మాయం చేశారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Uttar Pradesh: కిడ్నీలో ప్రాబ్లం ఉందని ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. అక్కడి వైద్యులు చేసిన తనకు చేసిన ఘనకార్యం తెలిసి షాకయ్యాడు. కిడ్నీ లో రాళ్లు ఉన్నాయని హాస్పిటల్ కి వెళ్తే .. ఏకంగా కిడ్నీనే కొట్టేశారు అక్కడి ఘనులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. కసగంజ్ జిల్లాలో డీఎస్ నివాసంలో సురేష్ చంద్ర అనే వ్యక్తి హోమ్ గార్డ్‎గా పని చేస్తున్నాడు. అతనికి గత కొన్ని రోజులుగా నడుం నొప్పితో బాధ పడుతున్నాడు. ఏప్రిల్ లో అలీఘర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా కిడ్నీ లో రాళ్లు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ చేయాలని సూచించడంతో చేయించుకున్నాడు. కొన్ని రోజులు మామూలుగానే ఉన్నప్పటికీ ఎనిమిది నెలల తర్వాత మళ్లీ నొప్పి రావడం తో హాస్పిటల్ కి వెళ్లగా స్కానింగ్ తీశారు.

Read Also: MP Santhosh: తాను పుట్టిన ఆస్పత్రి అభివృద్ధికి రూ.కోటి ఇచ్చిన ఎంపీ సంతోష్

అప్పుడే మనోడి మైండ్ బ్లాంక్ అయింది. ఈసారి రాళ్లు కాదు.. ఏకంగా కిడ్నీ నే లేదని రిపోర్ట్స్ వచ్చాయి. దాన్ని చూసిన హోంగార్డు సురేష్ చంద్ర స్పృహ కోల్పోయాడు. విషయం ఏంటని ఆరా తీయగా ఆపరేషన్ చేసే సమయం లో పొరపాటున కిడ్నీ తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన గురించి సురేష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. రాళ్లను తొలగించడానికి సర్జరీ చేసేటప్పుడు… డాక్టర్లు కిడ్నీ తొలగించారు. ఈ విషయం తెలుసుకుని సురేష్ చంద్ర కలత చెందాడు. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఆస్పత్రి డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • doctors
  • home guard
  • Kasganj
  • police
  • Uttar Pradesh

తాజావార్తలు

  • Botsa Satyanarayana: అమరావతిపై తీర్మానం చేసినంత మాత్రాన పర్మినెంట్‌ కాదు.. బొత్స సంచలనం

  • Kaushik Reddy : అందుకోసం నేను అసెంబ్లీ నక్సలైట్‌గా మారుతా

  • Holidays: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వాళ్లకు ఏప్రిల్ 9, 23, 29న సెలవు ప్రకటన..

  • Khanapur : ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా

  • Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions