Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Do You Know Who Is That Kid Who Is Mischievous With Ntr

NTR : ఎన్టీఆర్ తో కలిసి అల్లరి చేస్తున్న ఆ పాప ఎవరో తెలుసా..?

Published Date :October 1, 2023 , 4:05 pm
By Murali Krishna
NTR : ఎన్టీఆర్ తో కలిసి అల్లరి  చేస్తున్న ఆ పాప ఎవరో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినీ ఇండస్ట్రీ స్టార్స్ కి సంబంధించి ఏ విషయం అయినా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఓ చిన్న పాపతో ఎన్టీఆర్ ఆడుకుంటున్న ఫోటో బాగా వైరల్ అవుతుంది.. ఎన్టీఆర్, పాప నవ్వులు చిందిస్తున్న ఆ ఫోటో ఎంతో అద్భుతంగా ఉంది. దీంతో ఈ ఫోటోను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ ఒడిలో ఉన్న ఆ అమ్మాయి ఎవరని ఆరా తీయడం కూడా మొదలుపెట్టారు.దీనికి జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ ఒడిలో ఉన్న పాప తన మేనకోడలు అని కామెంట్ చేశాడు. రామ్ ప్రసాద్ ట్వీట్ తో ఆ పాప ఎవరో తెలిసిపోయింది.. ఎన్టీఆర్ ని కలిసిన ఆ పాప చాలా లక్కీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వారు ఎప్పుడు..ఏ సందర్భంలో కలిశారు అనేది మాత్రం రామ్ ప్రసాద్ వెల్లడించలేదు.

ఎన్టీఆర్ ఇటీవల సైమా అవార్డ్స్ వేడుకల్లో పాల్గొని దుబాయ్ నుండి తిరిగి వచ్చారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటనకు గానూ ఆయనకు ఉత్తమ నటుడుగా సైమా అవార్డు వచ్చింది ..టాలీవుడ్ నుండి ఈ అవార్డు కోసం రామ్ చరణ్, అడివి శేష్, నిఖిల్, సిద్దూ జొన్నలగడ్డ మరియు దుల్కర్ సల్మాన్ పోటీపడ్డారు. కానీ ఈ అవార్డు ఎన్టీఆర్ ను వరించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీ గా వున్నారు.. హైదరాబాద్ లో ఏకంగా బీచ్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.దేవర సినిమా పక్కా యాక్షన్ చిత్రం గా తెరకెక్కుతుంది..ఈ సినిమా అధిక భాగం సముద్ర ప్రాంత సన్నివేశాలతో ఉంటుందని తెలుస్తుంది.దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. దేవర చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.దేవర సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

https://twitter.com/RamPrasadAuto/status/1708099988562342366?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1708099988562342366%7Ctwgr%5E9326ac2e2bc076c99147d2494d69f58cf6358ec1%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Devara
  • ntr
  • shooting
  • small kid

తాజావార్తలు

  • Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..

  • Amaravati Capital Bill: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

  • Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

  • IPL 2026: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్‌లో ఏప్రిల్ 05 నుంచి మ్యాచ్ లు.. ఆ తేదీ వరకు పండగే

  • Rajnath Singh: 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్, మళ్లీ కుట్రలకు ప్రయత్నిస్తే..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions