WTC Points Table: ఒక్క గెలుపుతోనే మార్పులు.. పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన బంగ్లాదేశ్
- పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ విజయం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ భారీ ఆధిక్యం
- పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచిన బంగ్లా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌పై విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ జట్టు భారీ ఆధిక్యాన్ని అందుకుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు.. అటు శ్రీలంకపై విజయంతో ఇంగ్లండ్ కూడా పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది.
World Richest Women: ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ.. సంపద రూ.8 లక్షల కోట్లు
Also Read
- Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
- Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
- Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్‌లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
- 64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. ఈ క్రమంలో.. బంగ్లాదేశ్ జట్టు ఏకంగా ఆరో స్థానానికి దూసుకొచ్చింది. కాగా.. జట్టు మార్కుల శాతం 40కి చేరగా, జట్టు ఖాతాలో 24 పాయింట్లు చేరాయి. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు ఎనిమిదో స్థానంలో ఉండేది. కాగా.. పాకిస్తాన్ ఈ ఓటమితో తీవ్రంగా నష్టపోయింది. ఆ జట్టు ఏడో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 22 పాయింట్లు ఉండగా పాయింట్ల శాతం 30.56గా ఉంది.
Viral Video: ఇంట్లో బెడ్ అనుకున్నావా నాయనా.. రైలు పట్టాలపై ఎలా నిద్రపోతున్నాడో చూడండి
మరోవైపు శ్రీలంకతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. శ్రీలంకపై ఓలీ పోప్ సారథ్యంలోని జట్టు విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సైకిల్‌లో 14 టెస్టు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ఇది ఏడో విజయం. దీంతో ఆ జట్టు ఖాతాలో 69 పాయింట్లు చేరగా.. మార్కుల శాతం 41.07కి చేరింది. ఈ క్రమంలో.. ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు నాల్గవ స్థానానికి చేరుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు క్లెయిమ్ చేసింది. అంతకుముందు ఇంగ్లండ్ ఆరో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. భారత్ 68.5 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 62.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో న్యూజిలాండ్ 50 శాతంతో ఉంది.
తాజావార్తలు
-
Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
-
Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
-
Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
-
Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్‌లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
-
Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్‌తో సంచలనం!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!