Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Do You Know The Health Benefits Of Eating Garlic Cloves In Winter

Helth Tips: చలికాలంలో వెల్లుల్లి రెబ్బలు తింటే ఆరోగ్యప్రయోజనాలెన్నో తెలుసా..!

Published Date :October 31, 2023 , 8:17 pm
By Rajesh Veeramalla
Helth Tips: చలికాలంలో వెల్లుల్లి రెబ్బలు తింటే ఆరోగ్యప్రయోజనాలెన్నో తెలుసా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

వింటర్ సీజన్‌లో వెల్లుల్లి తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. అందులో అనేక లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడడంలో, నివారించడంలో సహాయపడతాయి. చలికాలంలో రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా.. అనేక వ్యాధులను నివారిస్తుంది. వెల్లుల్లి రెబ్బ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు పెరిగి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తాన్ని పలుచగా చేసి ధమనులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి.. శీతాకాలంలో వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

జలుబు, దగ్గును కంట్రోల్ చేస్తుంది
చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు సర్వసాధారణం. మారుతున్న వాతావరణం పిల్లలు, పెద్దలకు సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ వెల్లుల్లిని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. వెల్లుల్లి సహజంగా యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ లక్షణాల వల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి చట్నీ, కూరగాయలలో వెల్లుల్లిని వేయడం లేదా పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం, ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చలి నుండి ఉపశమనం
వెల్లుల్లిలో వేడి పుట్టించే గుణాలు ఉన్నాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచి, చలిని తగ్గిస్తుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. వెల్లుల్లి చేతులు, కాళ్ళకు వెచ్చదనాన్ని తెస్తుంది. చలిని నివారించడానికి ఇది సహజమైన మార్గం.

వెల్లుల్లితో రోగనిరోధక శక్తిని పెంచుకోండి
చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ సీజన్‌లో వైరస్‌లు, బ్యాక్టీరియాలు యాక్టివ్‌గా మారడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు వస్తాయి. అటువంటి పరిస్థితిలో.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉన్న అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి చలికాలంలో వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cold
  • Cough
  • garlic cloves
  • health benefits
  • Immunity

తాజావార్తలు

  • AP Liquor Case: ఏపీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం.. ఏ1 రాజ్‌ కేసిరెడ్డికి బెయిల్‌

  • Air India: ఛార్జీలు పెంచిన ఎయిర్ ఇండియా.. ప్రయాణికులపై మరింత భారం..

  • Pakistan in Crisis: తీవ్ర సంక్షోభంలో పాక్‌.. నూనె లేదు, పిండి లేదు, కరెంట్‌ లేదు.. ఇప్పుడు లాక్‌డౌన్‌..!

  • Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్

  • Vishnu Priya : విష్ణు ప్రియా అందాల వేడికి సోషల్ మీడియా షేక్

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions