Pyaz ras benefits : జుట్టు రాలడం ఆగి.. దృఢంగా మారాలంటే ఇలా చేయండి
- ఉల్లిపాయ రసం జుట్టు ఆరోగ్యం..జుట్టు రాలడాన్ని నివారించేందుకు ఒక ప్రసిద్ధ ఔషధం
- ఇది జుట్టులోని చుండ్రును తగ్గిస్తుంది
- ఉల్లిపాయలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ.. యాంటీమైక్రోబయల్ లక్షణాలతో జుట్టుకు మేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోవడం అనే సమస్య చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికీ రోజులో కొన్ని వెంట్రుకలు రాలిపోవడం సహజమే. కానీ, ఎక్కువగా జుట్టు రాలుతుందంటే ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి సమస్యకి ఎన్నో కారణాలు ఉన్నట్టుగానే ఈ సమస్యకి కూడా చాలా కారణాలే ఉన్నాయి. అందులో ముఖ్యంగా కొన్ని ఉన్నాయి. ఉల్లిపాయ రసం జుట్టు ఆరోగ్యానికి, ముఖ్యంగా జుట్టు రాలడాన్ని నివారించేందుకు ఒక ప్రసిద్ధ ఔషధంలా పనిచేస్తుంది. ఇది జుట్టులోని చుండ్రును తగ్గిస్తుంది. జుట్టు మెరుగవడానికి దశాబ్దాలుగా ఇంట్లోని ఉల్లిరసాన్ని ఉపయోగిస్తున్నారు. కొందరు వ్యక్తులు ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ఉపయోగించరు. ఎందుకంటే దాని బలమైన వాసన. ఉల్లిపాయ వాసనను తగ్గించడంలో సహాయపడే సాధారణ నివారణలను తెలుకోండి. జుట్టు సంరక్షణ కోసం ఉల్లిపాయ రసాన్ని అప్లై చేసే సరైన మార్గాన్ని ఇక్కడ చూడండి.
READ MORE: The Goat : ‘ది గోట్ ’ సెకండ్ సింగిల్ సాంగ్ వచ్చేసిందోచ్..
Also Read
- UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
- Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
- Kulgam Encounter: కాశ్మీర్లో చివరి లష్కర్ ఉగ్రవాది హతం.. భద్రతా దళాలపై అమిత్ షా ప్రశంసలు..
- 150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
3 టీస్పూన్ల ఉల్లిపాయ రసంతో 2 టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు, తలకు వీలైనంత సమానంగా అప్లై చేయండి.
30 నిమిషాలు అలాగే ఉంచండి. అప్పుడు మీ జుట్టు కడగండి. ఉల్లిపాయ రసాన్ని ఇలా జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం ఆగిపోయి ఎదుగుదల కూడా బాగుంటుంది. ఉల్లిపాయ రసం కొన్ని సందర్భాల్లో జుట్టు రాలడానికి ప్రభావవంతంగా ఉంటుంది. ఉల్లిపాయ రసం జుట్టు అకాల నెరసిపోవడాన్ని నివారిస్తుంది. చుండ్రుకు చికిత్స చేస్తుంది. ఉల్లిపాయలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ.. యాంటీమైక్రోబయల్ లక్షణాలు మీ జుట్టు పెరగడానికి లేదా ఆరోగ్యకరమైన రూపాన్ని నిర్వహించడానికి సహాయపడతాయని పరిశోధకులు కనుగొన్నారు.
తాజావార్తలు
-
IND vs NZ 1st Test: భారత్తో తొలి టెస్టు.. ప్లేయింగ్ 11పై న్యూజిలాండ్ కెప్టెన్ కీలక అప్డేట్!
-
UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
-
Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే
-
MS Dhoni Retirement: ధోనీ భాయ్.. జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..