Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Do This To Keep Snakes Away From Your House

Snake : ఇలా చేస్తే పాములు మీ ఇంటి దరిదాపులకు రావు..

Published Date :June 22, 2024 , 5:43 pm
By RAMAKRISHNA KENCHE
  • సాధారణంగా వర్షాకాలం అంటే పాములు సంచరించే కాలం
  • గుబురుగా పెరిగిన మొక్కలే పాములకు ఆవాసం
  • పాలములు మీ ఇంటి దరిదాపులకు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
Snake : ఇలా చేస్తే పాములు మీ ఇంటి దరిదాపులకు రావు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సాధారణంగా వర్షాకాలం రైతులకు అతి ముఖ్యమైనది. వర్షాలు సమద్ధిగా కురిస్తేనే పాడిపంటలతో దేశం సస్యశ్యామలమవుతుంది. వర్షాకాలంలో రకరకాల ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. సాధారణంగా వర్షాకాలం అంటే పాములు సంచరించే కాలం. వర్షాకాలంలో వర్షాలకు ప్రకతి మొత్తం పచ్చగా తయారవుతుంది. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన గడ్డి దుబ్బులు, బహిరంగ ప్రదేశాల్లో గుబురుగా పెరిగిన మొక్కలు వెరసి అది పాములకు అడ్డాగా మారుతుంది. ఏటేటా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ నెల వరకు వర్షాకాలం కావడంతో విషకీటకాలు కూడా విజంభిస్తాయి. పంట పొలాలకు నీరుపెట్టేందుకు వ్యవసాయ పనులకు పగలూ రాత్రీ తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు రైతులు వెళ్లి వస్తుంటారు. ఇంటికి సమీపంలో గుబురు పొదలుంటే చాలా ప్రమాదం. అందులో నుంచి పాములు వచ్చే అవకాశం ఉంటుంది.. పాలములు మీ ఇంటి దరిదాపులకు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.

READ MORE: Canada: ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్‌కి పార్లమెంట్‌లో నివాళి ఎందుకు..? తడబడిన కెనడా ఉప ప్రధాని..

పాము అంటే భయపడే జీవి. భారతీయ సంస్కృతిలో దానికి ఎంతో గుర్తింపు ఉంది. ఈ పామును హిందూమతంలో దేవతగా పూజిస్తారు. కానీ ఈ విష జీవిని చూడగానే వెన్నులో వణుకు వస్తుంది. కాని దాన్ని చంపడానికి ఇష్టపడరు. ఇది మంచి నిర్ణయమే. తద్వారా ఆ పాములను తిని బతికే జీవులకు ఆహారం మిస్సవ్వదు. ఈ విషసర్పాలు పారిపోయేలా చేసే అంశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయని మీకు తెలుసా? ఈ అంశాలన్నీ మన చేతులకు దగ్గరగానే ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రజలను చాలా భయపెట్టే పాములు, ప్రపంచంలోని కొన్ని వస్తువుల వాసనలను తట్టుకోలేవు. ఆ పాము తనను తాను రక్షించుకోవాలి అనుకుంటుంది. ఇంట్లోని వారు తనను చంపగలరు అని భావిస్తుంది. అందువల్ల ప్రాణ భయంతో ఆ పాము చాలా దూకుడుగా ఉంటుంది.

READ MORE: SS RajaMouli : కల్కి ప‌వ‌ర్ ప్యాక్డ్ ట్రైల‌ర్.. ఫ‌స్ట్ రోజు చూడాల్సిందేన్న జక్కన్న..

కొన్ని రకాల మొక్కల్ని ఇంటి దగ్గర పెంచుకుంటే పాములు ఇంటివైపు రావు. పాము ఏ వాసన నుంచి పారిపోతుంది? జాబితాను చూడండి:- వెల్లుల్లి, ఉల్లిపాయ పాములను తరిమికొడతాయి. ఈ రెండూ ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అయితే వీటి వాసనను పాములు తట్టుకోలేవని చాలా మందికి తెలియదు. పుదీనా, తులసి మొక్కల వాసనను పాములు తట్టుకోలేవు. అందుకే భారతీయుల ఇళ్లలో తులసి మొక్కలు నాటడం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తోంది. ఏజ్-యానిమల్ అనే వెబ్‌సైట్ ప్రకారం, పాములు తట్టుకోలే వాసనలు 14 రకాలున్నాయి. నిమ్మరసం, వెనిగర్, దాల్చినచెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే పాము వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. అమ్మోనియా వాయువు వాసన కూడా పాములకు విసుగు తెప్పిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాములు ఈ వాసన నుంచి పారిపోతాయి. పెద్ద శబ్దాలకు పాములు కూడా చాలా భయపడతాయి. ఒక అధ్యయనం ప్రకారం, పాములు తమ వినికిడి శక్తి ద్వారా మాత్రమే తమ ఆహారాన్ని కనుగొంటాయి. శబ్దాలు వస్తూ ఉంటే.. పాములు రావు. తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, మన చేతుల దగ్గరే ఉండే కిరోసిన్ వాసనను కూడా పాములు తట్టుకోలేవు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Do this
  • Do this to keep snakes away from your house
  • fear of snakes
  • Snakes
  • Telugu Latest News

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions