DK Aruna : శాంతి యుతంగా దీక్ష చేస్తే మీకు వచ్చే నష్టం ఏంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరా పార్కులోని ధర్నాచౌక్ వద్ద 24 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కిషన్ రెడ్డికి మద్దతుగా తరలివచ్చిన ఇతర బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషన్ రెడ్డి అరెస్ట్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇందిరా పార్కు వద్ద చేస్తున్న దీక్ష ను భగ్నం చేసిన పోలీసులు తీరును ఖండిస్తున్నామన్నారు.
Also Read : Off The Record: చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ బీజేపీ స్టాండ్ ఏంటి..? సడన్‌గా మౌన వ్రతం ఎందుకు?
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
అనుమతి తీసుకొని దీక్ష చేస్తున్న పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆమె ధ్వజమెత్తారు. మహిళ కార్యకర్తలను ఇష్టారాజ్యాంగ పోలీసులు ఈడ్చుకెళ్ళడం దుర్మార్గమైన చర్యగా ఆమె అభివర్ణించారు. కేంద్ర మంత్రితో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. అకస్మాత్తుగా పోలీస్ లు వచ్చి దీక్ష కు భగ్నం చేశారని, ఎందుకు భగ్నం చేశారు.. ఉపవాసం ఉంది కిషన్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు అని.. కేసీఆర్ మిమ్మల్ని ఉపవాసం ఉండాలని అడగడం లేదు కదా అని ఆమె అన్నారు. శాంతి యుతంగా దీక్ష చేస్తే మీకు వచ్చే నష్టం ఏంది అని ఆమె ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అని కనీస మర్యాద లేకుండా ప్రవర్తించారని ఆమె మండిపడ్డారు. అరెస్ట్ చేసిన తీరు అవమానకరంగా ఉందని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కిషన్ రెడ్డి తో మాట్లాడారన్నారు.
Also Read : Keerthy Suresh: డైరెక్టర్ భార్యతో మహానటి డ్యాన్స్.. చివర్లో అతని ఎంట్రీ..
తాజావార్తలు
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!