Dimple Hayathi : మత్తెక్కించే చూపులతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాట్ బ్యూటీ డింపుల్ హయాతీ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు.యంగ్ బ్యూటీ డింపుల్ హయతీ రీసెంట్ గా వరుస చిత్రాల్లో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. ఖిలాడి సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమాలో డింపుల్ హయాతి తన హాట్ అందాల తో పిచ్చెక్కించింది.కానీ ఖిలాడి సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఖిలాడి సినిమా లో ఈ భామ బికినీ అందాలతో రెచ్చగొట్టింది. కానీ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.రీసెంట్ గా ‘రామబాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేదు.ఈ సినిమాలో హీరో గోపిచంద్ సరసన హీరోయిన్ గా నటించింది..రామబాణం సినిమా పై ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ ఆ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కు అంతగా అవకాశాలు రావడం లేదు.. దీంతో ఎలాగైనా ఆఫర్స్ దక్కించుకోవాలని తెగ ప్రయత్నిస్తుంది.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఈమేరకు సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూ వస్తోంది. వరుస ఫొటోషూట్ల తో మతులు పోగొడుతోంది. ఖతర్నాక్ లుక్స్ లో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది.. తన సినిమా విషయాల తో పాటు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఈ భామ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెరిసింది . మిర్రర్ ముందుకు నిల్చొని మత్తెక్కించే చూపులతో కట్టిపడేసింది.. చారల షర్ట్ లో ఈ బ్యూటీ అదిరిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. తన కిల్లింగ్ చూపులతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతుంది.వరుస ఫొటోషూట్లతో అదరగొడుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేందుకు గ్లామర్ ను ఆయుధంగా వాడుకుంటుంది..ఈ భామ తన తరువాత సినిమా ఏ హీరో తో చేస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!