Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Dilshan Madushanka Likely To Miss First Few Matches Of Ipl 2024

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. స్టార్ పేస‌ర్ దూరం!

Published Date :March 17, 2024 , 3:03 pm
By Sampath Kumar
IPL 2024: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. స్టార్ పేస‌ర్ దూరం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dilshan Madushanka Ruled Out of initial stages of IPL 2024: ఐపీఎల్‌ 2024 ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై బౌలర్, శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంక గాయం బారిన పడ్డాడు. మధుశంక ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడతున్నాడు. గాయం కారణంగా అతడు ఐపీఎల్ 17వ సీజన్ మొదటి దశకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. గత ఐపీఎల్‌ వేలంలో మధుశంకను ముంబై రూ.4.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. వన్డే ప్రపంచకప్ 2023లో అద్బుతమైన ప్రదర్శన చేయడంతో ముంబై అతడికి భారీ ధరను వెచ్చించింది.

ఛటోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో దిల్షాన్ మధుశంక గాయపడ్డాడు. దాంతో ఆట మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు. 6.4 ఓవర్లు మాత్రమే మధుశంక బౌలింగ్ చేశాడు. మధుశంకను ఆస్పత్రికి తరలించి.. స్కాన్‌ చేయగా గాయం తీవ్రమైనది స్పష్టం అయింది. దాంతో బంగ్లాతో ఈరోజు జరిగే మూడో వన్డేకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్‌ ధ్రువీకరించింది. మధుశంక గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు 3 వారాల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 17వ సీజన్‌ ఫస్ట్‌ హాఫ్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది.

Also Read

  • E85 Petrol: పెట్రోల్‌లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
  • Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
  • UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..
  • Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!

Also Read: Ellyse Perry: ఎలీస్‌ పెర్రీకి ఊహించని బహుమతి.. పగిలిన కారు అద్దాన్ని..!

ముంబై ఇండియన్స్‌ ఇప్పటికే గెరాల్డ్ కోయెట్జీ సేవలు కోల్పోయింది. గాయపడిన అతడు మొదటి దశకు దూరం కానున్నాడు. ప్రస్తుతం అతడు ముంబై వైద్యబృందం సమక్షంలో కోలుకుంటున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌, నువాన్ తుషారలు ముంబైకి అందుబాటులో ఉన్నారు. ఈ సీజ‌న్‌లో ముంబైకి హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ముంబై తన తొలి మ్యాచ్‌లో మార్చి 24న గుజ‌రాత్ టైటాన్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dilshan Madushanka
  • Dilshan Madushanka Injury
  • Dilshan Madushanka Ruled Out
  • IPL 2024
  • mi

తాజావార్తలు

  • E85 Petrol: పెట్రోల్‌లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..

  • Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..

  • Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!

  • UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..

  • Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions