Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Did You Know Toxic Director Geetu Mohandas Acted In A Telugu Movie

Toxic : ‘టాక్సిక్’ దర్శకురాలు గీతూ మోహన్ దాస్.. తెలుగులో హీరోయిన్ గా నటించిన సంగతి తెలుసా?

Published Date :February 26, 2026 , 8:06 am
By subbarao kilari
Toxic : ‘టాక్సిక్’ దర్శకురాలు గీతూ మోహన్ దాస్.. తెలుగులో హీరోయిన్ గా నటించిన సంగతి తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి దీనికి దర్శకత్వం వహిస్తున్న గీతూ మోహన్ దాస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా, జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకురాలిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఆమెకు మన టాలీవుడ్‌తో కూడా ఒక పాత అనుబంధం ఉందనే విషయం చాలా మందికి తెలియదు.

 ప్రముఖ టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అంటే కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన దర్శకత్వంలో 2001లో వచ్చిన వీడెక్కడి మొగుడండీ సినిమాలో గీతూ మోహన్ దాస్ ఒక కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో హీరో వేణు తొట్టెంపూడి కాగా, శృతి రాజ్ మెయిన్ హీరోయిన్‌గా నటించింది. గీతూ మోహన్ దాస్ ఇందులో శృతి రాజ్ చెల్లెలిగా, సెకండ్ హీరోయిన్ తరహా పాత్రలో నటించింది. ఆ రోజుల్లో కేవలం ఒక సహాయ నటిగా కనిపించిన గీతూ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేసి కేరళ రాష్ట్ర అవార్డులు అందుకున్న నటిగా మాత్రమే కాకుండా, ఆమె దర్శకత్వం వహించిన ‘లయర్స్ డైస్’ చిత్రం భారతదేశం తరపున ఆస్కార్ బరిలో నిలిచింది. ఆ తర్వాత నివిన్ పౌలీతో ఆమె తీసిన ‘మూతోన్’  సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం యష్‌తో ఆమె తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు తెలుగు తెరపై చిన్న పాత్రల్లో కనిపించిన ఆమె, ఇప్పుడు ఒక భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాను నడిపిస్తుండటం విశేషం. ఈ పాత విషయాన్ని గుర్తు చేసుకున్న నెటిజన్లు “అప్పట్లో ఈవీవీ సినిమాలో నటించిన ఈమేనా ఇప్పుడు యష్‌ను డైరెక్ట్ చేస్తోంది!” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read

  • AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
  • CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
  • RCB Vs DC: విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే.. 
  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • EVV Satyanarayana
  • Geetu Mohandas
  • Geetu Mohandas Telugu Movie
  • Kannada cinema
  • Liar's Dice Director.

తాజావార్తలు

  • Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!

  • AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!

  • CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!

  • RCB Vs DC: విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే.. 

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions