Dhurandhar 2: గల్ఫ్ మార్కెట్‌పై కన్నేసిన ‘ధురంధర్ 2’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల బాలీవుడ్ నుండి విడుదలైన ‘ధురంధర్’ ఎంత సెన్సేషన్ హిట్ అందుకుందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ‘ధురంధర్ 2’ ఈ ఏడాది మార్చి 19న పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఫస్ట్ పార్ట్ సాధించిన సక్సెస్ వల్ల సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మేకర్స్ కూడా ఈసారి మేకింగ్ విషయంలో ఎక్కడా తగ్గకుండా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సినిమాను రూపొందించారు. అయితే..
Also Read : Krishna Vamsi : సినిమా లేకపోతే మీకు బతుకే లేదు – రివ్యూయర్స్‌పై కృష్ణవంశీ ఫైర్..
Also Read
- Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్‌కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్‌పైనే అందరి కళ్లు..!
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
- Vaibhav Sooryavanshi: వైభవ్‌తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
మొదటి భాగం విడుదలైన సమయంలో గల్ఫ్ దేశాల్లో సెన్సార్ కారణంగా నిషేధానికి గురైంది. దీనివల్ల నిర్మాతలు సుమారు రూ. 100 కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. అయితే, ఆశ్చర్యకరంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత గల్ఫ్ దేశాల్లోనే ఈ సినిమాకు అత్యధిక వ్యూస్ రావడం విశేషం. పాకిస్థాన్‌లో కూడా ఈ చిత్రానికి విపరీతమైన ఆదరణ లభించింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న మేకర్స్, ఈసారి గల్ఫ్ దేశాల్లో సెన్సార్ అడ్డంకులు లేకుండా సినిమాను విడుదల చేసేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ కూడా విడుదలకు అయితే, సినిమా వసూళ్లు సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. గతంలో చేసిన చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ, వివాదాలకు తావులేకుండా ఈసారి సినిమాను మలిచినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Karan Johar: చివరికి మలయాళ దర్శకుడిని నమ్ముకున్న కరణ్ జోహార్
-
PM-Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ వారమే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!
-
Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్‌కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్‌పైనే అందరి కళ్లు..!
-
Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
-
Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?