DhurandharTheRevenge : ధురంధర్ 2 టీజర్ రిలీజ్.. ఇది నూతన భారత దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణవీర్ సింగ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్‌గా అక్షయ్ ఖన్నా నటన సినిమాకు ప్రాణంగా నిలిచింది. వీరిద్దరి మధ్య సాగే మైండ్ గేమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా ‘ధురంధర్ రివెంజ్’ రాబోతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
‘తాజాగా విడుదలైన టీజర్ అత్యంత ఇంటెన్సివ్‌గా సాగుతూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. సినిమాలోని డార్క్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేస్తోంది. రణవీర్ సింగ్ తన మార్క్ ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. మొదటి భాగంలో మిగిలిపోయిన లెక్కలను సరిచేయడానికే ఈ ‘రివెంజ్’ డ్రామా రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ చివర్లో రణవీర్ సింగ్ చెప్పిన ‘ఇది నూతన భారతదేశం సరిహద్దులు దాటి ఇంట్లోకి చొరబడుతుంది, దెబ్బ కొడుతుంది’ వంటి డైలాగ్ అదిరింది. ఉరి’ వంటి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ధార్, ఈ సీక్వెల్‌ను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ విజువల్స్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. మొదటి భాగం సృష్టించిన రికార్డులను ఈ సీక్వెల్ తిరగరాస్తుందేమో చూడాలి. భారీ అంచనాల మధ్య మార్చి 19న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది.
తాజావార్తలు
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..