Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Dhurandhar 2 Paid Previews March 18 Ranveer Singh Records Break

Dhurandhar 2 : పెయిడ్ ప్రివ్యూస్‌తో ‘స్త్రీ 2’ రికార్డులపై గురి.. ధురంధర్ 2 సెన్సేషనల్ అప్‌డేట్!

Published Date :March 7, 2026 , 8:57 am
By Mounika
Dhurandhar 2 : పెయిడ్ ప్రివ్యూస్‌తో ‘స్త్రీ 2’ రికార్డులపై గురి.. ధురంధర్ 2 సెన్సేషనల్ అప్‌డేట్!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ ఇండియన్ ఫిలిం ‘ధురంధర్ : ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే, అంతకంటే ముందే అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

Also Read : Aishwarya Arjun :విజయ్ పక్కన రష్మిక ప్లేస్‌లో నేనుండాల్సింది.. కానీ

Also Read

  • Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
  • Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
  • SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
  • Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
Add as a preferred
source on google

ఈ సినిమా నిడివి దాదాపు 4 గంటల వరకు ఉండటంతో, థియేటర్లలో షోల సంఖ్యపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, జియో స్టూడియోస్ మార్చి 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పెయిడ్ ప్రివ్యూస్ (Paid Previews) నిర్వహించాలని నిర్ణయించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ ప్రివ్యూస్ అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో పెయిడ్ ప్రివ్యూస్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు ‘స్త్రీ 2’ పేరిట ఉంది. కానీ, ‘ధురంధర్ 2’ కి ఉన్న హైప్ చూస్తుంటే ఆ రికార్డును ఇది ఈజీగా దాటేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మొదటి భాగానికి వచ్చిన పాజిటివ్ టాక్, ఇప్పుడు సెకండ్ పార్ట్‌పై ఉన్న భారీ అంచనాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఒకవేళ ప్రివ్యూస్ నుంచే హిట్ టాక్ వస్తే, ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aditya Dhar movies 2026
  • Bollywood box office updates.
  • Dhurandhar 2 paid previews date
  • Dhurandhar 2 runtime
  • Ranveer Singh Dhurandhar 2 release

తాజావార్తలు

  • Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన

  • Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..

  • Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  • SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..

  • Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions