Dhurandhar : The Revenge : ‘ధురంధర్’ విధ్వంసం.. 3 రోజుల్లోనే రూ. 500 కోట్లు.. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ అరాచకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ డైరెక్షన్ లో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం నేటితో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల గ్రాస్ మార్కును అందుకోబోతోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం మాములు విషయం కాదని ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
Also Read : Dhurandhar : The Revenge : తెలుగు రాష్ట్రాల్లో ధురందర్ దండయాత్ర.. టికెట్టు ముక్క లేదు
Also Read
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్‌కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్‌కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్‌లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
భారతీయ సినిమాలో ఇప్పటివరకు కేవలం మూడు చిత్రాలు మాత్రమే విడుదలైన 3 రోజుల్లోనే బాహుబలి 2, పుష్ప 2 సినిమాలు రూ. 500 కోట్ల మార్కును దాటగలిగాయి. ఇప్పుడు ధురంధర్: ది రివెంజ్ ఆ మార్క్ ని టచ్ చేసింది. విశేషమేమిటంటే ఈ మూడు చిత్రాలు కూడా సీక్వెల్స్ కావడం గమనార్హం. ఒక ఫ్రాంచైజీకి ఉన్న పవర్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో ఈ విజయాలు నిరూపిస్తున్నాయి. ‘ధురంధర్ 2’ సాధించిన ఈ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. ఈ సినిమాకు మిడిల్ ఈస్ట్ (గల్ఫ్ దేశాల్లో) విడుదల లేదు, అలాగే ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లు రిలీజ్ అయినా మూడు రోజులు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. అయినప్పటికీ, కేవలం హిందీ వెర్షన్ మరియు పరిమిత అంతర్జాతీయ మార్కెట్‌తోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం. గతంలో ‘సలార్’ తెలుగు రాష్ట్రాల్లో రూ. 200 కోట్లు సాధించి రికార్డు సృష్టించగా, ఇప్పుడు ‘ధురంధర్ 2’ గ్లోబల్ మార్కెట్‌లో రూ. 500 కోట్లతో ఆ రికార్డులను అధిగమించింది. నేడు ఆదివారం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం రూ. 77 కోట్లకు పైగా వసూలు చేసింది. డబ్బింగ్ వెర్షన్లు కూడా తోడవడంతో, ఈ వారాంతం ముగిసేసరికి సినిమా వసూళ్లు ఊహించని స్థాయికి చేరుకోనున్నాయి. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, ఇదే జోరు కొనసాగితే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఈ సినిమాకు పెద్ద కష్టమేమీ కాదు.
తాజావార్తలు
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా..?
-
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!