Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Dhurandhar 2 Hits %e2%82%b9500 Cr Milestone In 3 Days Joins Baahubali 2 And Pushpa 2 In Elite Club

Dhurandhar : The Revenge : ‘ధురంధర్’ విధ్వంసం.. 3 రోజుల్లోనే రూ. 500 కోట్లు.. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ అరాచకం!

Published Date :March 22, 2026 , 8:28 am
By subbarao kilari
Dhurandhar : The Revenge : ‘ధురంధర్’ విధ్వంసం.. 3 రోజుల్లోనే రూ. 500 కోట్లు.. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ అరాచకం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ డైరెక్షన్ లో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం నేటితో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల గ్రాస్ మార్కును అందుకోబోతోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం మాములు విషయం కాదని ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

Also Read : Dhurandhar : The Revenge : తెలుగు రాష్ట్రాల్లో ధురందర్ దండయాత్ర.. టికెట్టు ముక్క లేదు

భారతీయ సినిమాలో ఇప్పటివరకు కేవలం మూడు చిత్రాలు మాత్రమే విడుదలైన 3 రోజుల్లోనే బాహుబలి 2, పుష్ప 2 సినిమాలు రూ. 500 కోట్ల మార్కును దాటగలిగాయి. ఇప్పుడు ధురంధర్: ది రివెంజ్ ఆ మార్క్ ని టచ్ చేసింది. విశేషమేమిటంటే ఈ మూడు చిత్రాలు కూడా సీక్వెల్స్ కావడం గమనార్హం. ఒక ఫ్రాంచైజీకి ఉన్న పవర్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో ఈ విజయాలు నిరూపిస్తున్నాయి. ‘ధురంధర్ 2’ సాధించిన ఈ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. ఈ సినిమాకు మిడిల్ ఈస్ట్ (గల్ఫ్ దేశాల్లో) విడుదల లేదు, అలాగే ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లు రిలీజ్ అయినా మూడు రోజులు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. అయినప్పటికీ, కేవలం హిందీ వెర్షన్ మరియు పరిమిత అంతర్జాతీయ మార్కెట్‌తోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం. గతంలో ‘సలార్’ తెలుగు రాష్ట్రాల్లో రూ. 200 కోట్లు సాధించి రికార్డు సృష్టించగా, ఇప్పుడు ‘ధురంధర్ 2’ గ్లోబల్ మార్కెట్‌లో రూ. 500 కోట్లతో ఆ రికార్డులను అధిగమించింది. నేడు ఆదివారం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం రూ. 77 కోట్లకు పైగా వసూలు చేసింది. డబ్బింగ్ వెర్షన్లు కూడా తోడవడంతో, ఈ వారాంతం ముగిసేసరికి సినిమా వసూళ్లు ఊహించని స్థాయికి చేరుకోనున్నాయి. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, ఇదే జోరు కొనసాగితే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఈ సినిమాకు పెద్ద కష్టమేమీ కాదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aditya Dhar hat-trick
  • Dhurandhar 2 500 crore record
  • Dhurandhar 2 box office collection
  • Dhurandhar 2 vs Baahubali 2 Pushpa 2
  • Indian films 500 cr in 3 days

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions